Rasmalai : స్వీట్ షాపుల‌లో దొరికే ర‌స్ మ‌లై.. ఇంట్లోనూ త‌యారు చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rasmalai &colon; కాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో పాలు ఒకటి&period; పాల‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుందని à°®‌నంద‌రికీ తెలుసు&period; పాల‌తో à°®‌నం వివిధ à°°‌కాల పాల à°ª‌దార్థాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పాల‌తో చేసే తీపి à°ª‌దార్థాల‌లో à°°‌స్ à°®‌లై కూడా ఒక‌టి&period; దీనిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు&period; ఇది à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటుంది&period; దీనిని ఇంట్లో కూడా à°®‌నం చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°°‌స్ à°®‌లై ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌స్ à°®‌లై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్క‌ని పాలు &&num;8211&semi; ఒక‌ లీట‌ర్&comma; నిమ్మ à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పంచ‌దార &&num;8211&semi; ఒకటిన్న‌à°° క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 3 క‌ప్పులు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&comma; జీడి à°ª‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; బాదం à°ª‌లుకులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; పిస్తా à°ª‌లుకులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14465" aria-describedby&equals;"caption-attachment-14465" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14465 size-full" title&equals;"Rasmalai &colon; స్వీట్ షాపుల‌లో దొరికే à°°‌స్ à°®‌లై&period;&period; ఇంట్లోనూ à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;rasmalai&period;jpg" alt&equals;"Rasmalai is very sweet here it how you can make it at home " width&equals;"1200" height&equals;"758" &sol;><figcaption id&equals;"caption-attachment-14465" class&equals;"wp-caption-text">Rasmalai<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌స్ à°®‌లై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో అర లీట‌ర్ పాల‌ను పోసి బాగా వేడి చేయాలి&period; పాలు కాగిన à°¤‌రువాత నిమ్మ‌à°°‌సం వేసి బాగా క‌à°²‌పాలి&period; పాలు విరిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నీళ్లు అన్ని పోయేలా à°µ‌à°¡‌క‌ట్టుకోవాలి&period; పాల విరుగుడును మూడు నుంచి నాలుగు సార్లు బాగా క‌డిగి ఒక శుభ్ర‌మైన à°µ‌స్త్రంలో ఉంచి మూట క‌ట్టి మిగిలిన నీళ్లు అన్ని పోయేలా à°¬‌రువును ఉంచాలి&period; ఇప్పుడు à°®‌రో గిన్నెలో పాల‌ను పోసి క‌లుపుతూ బాగా à°®‌రిగించాలి&period; పాలు à°®‌రుగుతుండ‌గానే à°®‌రో గిన్నెలో ఒక‌టింపావు క‌ప్పు పంచ‌దార‌ను వేసి నీళ్ల‌ను పోసి పంచ‌దార క‌రిగే à°µ‌రకు క‌లుపుతూ ఉండాలి&period; ఇప్ప‌డు ముందుగా మూట క‌ట్టి ఉంచిన పాల విరుగుడును ఒక గిన్నెలోకి తీసుకుని చ‌పాతీ పిండిలా ఉండ‌లు లేకుండా బాగా క‌లిపి కావ‌ల్సిన à°ª‌రిమాణంలో ముద్ద‌లుగా చేసుకుని చేత్తో కొద్దిగా à°µ‌త్తి పంచ‌దార నీటిలో వేసి మూత పెట్టి చిన్న మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు à°®‌రుగుతున్న పాల‌లో మిగిలిన పంచ‌దార వేసి పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు క‌లుపుకోవాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; ఫుడ్ క‌à°²‌ర్&comma; జీడి à°ª‌ప్పు&comma; బాదం à°ª‌ప్పు&comma; పిస్తా à°ª‌ప్పులను వేసి బాగా క‌లిపి స్ట‌వ్ ఆఫ్‌ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ముందుగా పంచ‌దార నీటిలో ఉడికించుకున్న పాల విరుగుడు ముద్ద‌à°²‌ను వేసి మూత పెట్టి 3 నుండి 4 గంట‌à°² పాటు ఫ్రిజ్ లో పెట్టిన à°¤‌రువాత చిన్న గిన్నెలోకి తీసుకుని తినాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°°‌స్ à°®‌లై à°¤‌యార‌వుతుంది&period; దీనిని తిన‌డం వల్ల రుచితోపాటు పోష‌కాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts