Rice Nachos : బియ్యంపిండితో ఇలా చిప్స్ చేయండి.. కరకరలాడుతూ నెల రోజులు తిన‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rice Nachos &colon; à°®‌నం బియ్యంపిండితో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను&comma; పిండి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బియ్యంపిండితో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా&comma; కర‌క‌à°°‌లాడుతూ ఎంతో క్రిస్పీగా ఉంటాయి&period; బియ్యంపిండితో చేసే చిరుతిళ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; బియ్యంపిండితో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్లల్లో రైస్ నాచోస్ కూడా ఒక‌టి&period; క్రిస్పీగా&comma; రుచిగా ఉండే ఈ రైస్ నాచోస్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; కేవ‌లం 15 నిమిషాల్లోనే ఈ రైస్ నాచోస్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పిల్ల‌లు వీటిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క్రిస్పీగాఉండే ఈ రైస్ నాచోస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైస్ నాచోస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యంపిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38980" aria-describedby&equals;"caption-attachment-38980" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38980 size-full" title&equals;"Rice Nachos &colon; బియ్యంపిండితో ఇలా చిప్స్ చేయండి&period;&period; కరకరలాడుతూ నెల రోజులు తిన‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;rice-nachos&period;jpg" alt&equals;"Rice Nachos recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38980" class&equals;"wp-caption-text">Rice Nachos<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైస్ నాచోస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి&period; ఇందులోనే ఉప్పు&comma; జీల‌క‌ర్ర వేసి నీటిని à°®‌రిగించాలి &period; నీరు à°®‌రిగిన à°¤‌రువాత బియ్యంపిండి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత పిండిపై మూత పెట్టి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి&period; పిండి చ‌ల్లారిన à°¤‌రువాత చేత్తో à°µ‌త్తుతూ బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత అంచుల‌ను తీసేసి ఫోర్క్ తో అక్క‌à°¡‌క్క‌à°¡ గాట్లు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత కత్తితో లేదా పిజ్జా క‌ట‌ర్ తో à°®‌à°¨‌కు à°¨‌చ్చిన ఆకారంలో క‌ట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక నాచోస్ ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై గోల్డెన్ క‌లర్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై కారం&comma; చాట్ à°®‌సాలా చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రైస్ నాచోస్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts