ఆ రోజునే గ్రాండ్‌గా RRR ప్రీ రిలీజ్ ఈవెంట్.. జ‌రిగేది ఎక్క‌డంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మెగా à°ª‌వర్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ తేజ‌&comma; యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°µ‌స్తున్న చిత్రం&period;&period; RRR&period; ఈ సినిమా ఈ నెల 25à°µ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది&period; సంక్రాంతికే ఈ మూవీని విడుద‌à°² చేయాల్సి ఉంది&period; కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా à°ª‌డింది&period; ఇక ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం లేదు క‌నుక మేకర్స్ ఇదే తేదీకి క‌చ్చితంగా సినిమాను విడుద‌à°² చేయాల‌ని నిర్ణ‌యించారు&period; అందులో భాగంగానే RRR మూవీ గ్రాండ్‌గా విడుద‌à°² కాబోతోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10776" aria-describedby&equals;"caption-attachment-10776" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10776 size-full" title&equals;"ఆ రోజునే గ్రాండ్‌గా RRR ప్రీ రిలీజ్ ఈవెంట్&period;&period; జ‌రిగేది ఎక్క‌డంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;rrr-movie-3&period;jpg" alt&equals;"RRR movie pre release event date and venue announced " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-10776" class&equals;"wp-caption-text">RRR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ మూవీకి ఇప్ప‌టి à°µ‌à°°‌కు చిన్న చిన్న ప్ర‌మోష‌à°¨‌ల్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు కానీ&period;&period; ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌లేదు&period; గ‌తంలో దుబాయ్‌లో భారీ ఎత్తున ఈ ఈవెంట్‌ను నిర్వ‌హిద్దామ‌నుకున్నారు&period; కానీ క‌రోనా à°µ‌ల్ల నిర్వ‌హించ‌లేక‌పోయారు&period; అయితే ఎట్ట‌కేల‌కు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నారు&period; ఈ నెల 20à°µ తేదీన బెంగ‌ళూరులో ఈ ఈవెంట్ జ‌à°°‌గ‌నుంది&period; సినిమా విడుద‌à°²‌కు 5 రోజుల ముందు ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ సినిమాలో ఆలియాభ‌ట్‌&comma; అజ‌య్‌దేవ‌గ‌న్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా à°¨‌టించారు&period; శ్రియ à°®‌రొక ముఖ్య పాత్ర‌లో కనిపించ‌నుంది&period; ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజర్‌&comma; సాంగ్స్‌&comma; ట్రైల‌ర్ లు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి&period; దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts