Saggubiyyam Idli : స‌గ్గుబియ్యంతో ఇడ్లీల‌ను ఇలా చేయండి.. మెత్త‌ని జున్ను ముక్క‌లా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Saggubiyyam Idli &colon; à°®‌నం à°¸‌గ్గుబియ్యంతో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°¸‌గ్గుబియ్యం à°®‌నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; à°¸‌గ్గుబియ్యంతో చేసే వంట‌కాలను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; అయితే à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు à°®‌నం à°¸‌గ్గుబియ్యంతో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¸‌గ్గుబియ్యం&comma; ఇడ్లీ à°°‌వ్వ క‌లిపి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు&comma; షుగ‌ర్ వ్యాధితో బాధ‌పడే వారు&comma; బీపీ ఉన్న వారు&comma; గ‌ర్భిణీ స్త్రీలు ఈ ఇడ్లీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ à°¸‌గ్గుబియ్యం ఇడ్లీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌గ్గుబియ్యం ఇడ్లీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6 గంటల పాటు à°¨‌నాబెట్టిన జొన్న à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; 4 గంట‌à°² పాటు నాన‌బెట్టిన‌ à°¸‌గ్గుబియ్యం &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు లేదా సైంధ‌à°µ à°²‌వణం &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పుల్ల‌టి పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36784" aria-describedby&equals;"caption-attachment-36784" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36784 size-full" title&equals;"Saggubiyyam Idli &colon; à°¸‌గ్గుబియ్యంతో ఇడ్లీల‌ను ఇలా చేయండి&period;&period; మెత్త‌ని జున్ను ముక్క‌లా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;saggubiyyam-idli&period;jpg" alt&equals;"Saggubiyyam Idli recipe in telugu very healthy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36784" class&equals;"wp-caption-text">Saggubiyyam Idli<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌గ్గుబియ్యం ఇడ్లీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో నాన‌బెట్టిన à°¸‌గ్గుబియ్యాన్ని తీసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇదే జార్ లో జొన్న à°°‌వ్వ వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని పిండిని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పెరుగు&comma; ఉప్పు&comma; క్యారెట్ తురుము వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు పిండిని ఇడ్లీ ప్లేట్ à°²‌లో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇడ్లీ కుక్క‌ర్ లో ఒక గ్లాస్ నీటిని పోసి అందులో ప్లేట్ à°²‌ను ఉంచి మూత పెట్టి ఉడికించాలి&period; ఈ ఇడ్లీల‌ను 8 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై 4 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఇడ్లీ ప్లేట్ à°²‌ను à°¬‌à°¯‌ట‌కు తీసి రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే à°¸‌గ్గుబియ్యం ఇడ్లీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి&period; అలాగే ఈ ఇడ్లీల‌ను కారం పొడి&comma; సాంబార్ తో కూడా తిన‌à°µ‌చ్చు&period; ఇలా à°¸‌గ్గుబియ్యంతో రుచిగా&comma; ఆరోగ్యానికి మేలు చేసేలా చ‌క్క‌టి ఇడ్లీల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts