Shahi Paneer Kurma : రెస్టారెంట్ల‌లో ల‌భించే షాహి ప‌నీర్ కుర్మా.. ఇంట్లో చేసినా రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Shahi Paneer Kurma &colon; à°®‌à°¨‌కు రెస్టారెంట్ à°²‌లో&comma; ధాబాల‌లో à°²‌భించే à°ª‌నీర్ వెరైటీల‌లో షాహీ à°ª‌నీర్ కుర్మా కూడా ఒక‌టి&period; à°ª‌నీర్ తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా&comma; క‌మ్మ‌గా ఉంటుంది&period; దీనిని ఒక్క‌సారి తింటే మళ్లీ à°®‌ళ్లీ ఇది కావాల‌ని అడుగుతారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ షాహీ à°ª‌నీర్ కుర్మాను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌నీర్ ఉంటే చాలు ఈ కూర‌ను 20 నిమిషాల్లో చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ షాహీ కుర్మాను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షాహీ à°ª‌నీర్ కుర్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; సాజీరా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; అనాస పువ్వు -1&comma; à°®‌రాఠీ మొగ్గ &&num;8211&semi; 1&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చిమిర్చి -2&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 10&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 7&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం -ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; పనీర్ &&num;8211&semi; 250 గ్రా&period;&comma; నీళ్లు &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; పాలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37326" aria-describedby&equals;"caption-attachment-37326" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37326 size-full" title&equals;"Shahi Paneer Kurma &colon; రెస్టారెంట్ల‌లో à°²‌భించే షాహి à°ª‌నీర్ కుర్మా&period;&period; ఇంట్లో చేసినా రుచిగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;shahi-paneer-kurma&period;jpg" alt&equals;"Shahi Paneer Kurma recipe in telugu very tasty make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37326" class&equals;"wp-caption-text">Shahi Paneer Kurma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షాహీ à°ª‌నీర్ కుర్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో ఉల్లిపాయ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; జీడిప‌ప్పు&comma; అల్లం&comma; వెల్లుల్లి వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో ట‌మాటాలు కూడా వేసి ఫ్యూరీలాగా చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°®‌సాలా దినుసులు వేగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత ట‌మాట ఫ్యూరీని వేసి క‌à°²‌పాలి&period; దీనిని 5 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత పంచ‌దార‌&comma; పెరుగు వేసి క‌à°²‌పాలి&period; దీనిని 2 నిమిషాల పాటు క‌లుపుతూ ఉడికించిన à°¤‌రువాత à°ª‌నీర్ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు&comma; పాలు పోసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య మధ్య‌లో క‌లుపుతూ నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత క‌సూరి మెంతి వేసి à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే షాహీ à°ª‌నీర్ కుర్మా à°¤‌యారవుతుంది&period; దీనిని రోటీ&comma; చ‌పాతీ&comma; నాన్&comma; à°¬‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts