Sonthi Karam : శొంఠి కారం త‌యారీ ఇలా.. అన్నంలో మొద‌టి ముద్ద‌లో తింటే ఎంతో ఆరోగ్యం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sonthi Karam &colon; శొంఠి&period;&period; ఇది à°®‌నందిరికి తెలిసిందే&period; శొంఠిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; ఇన్పెక్ష‌న్ à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; వాతాన్ని à°¤‌గ్గించ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా శొంఠి à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ శొంఠితో à°®‌నం కారం పొడిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; 6 నెల‌à°² పిల్ల‌à°² నుండి ముసలి వారి à°µ‌à°°‌కు ఎవ‌రైనా ఈ కారం పొడిని తీసుకోవ‌చ్చు&period; à°¤‌రుచూ వాతం చేసే వారు ఈ కారం పొడిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ శొంఠి కారం పొడిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శొంఠి కారం పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; శొంఠి &&num;8211&semi; 50 గ్రా&period;&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46199" aria-describedby&equals;"caption-attachment-46199" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46199 size-full" title&equals;"Sonthi Karam &colon; శొంఠి కారం à°¤‌యారీ ఇలా&period;&period; అన్నంలో మొద‌టి ముద్ద‌లో తింటే ఎంతో ఆరోగ్యం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;sonthi-karam&period;jpg" alt&equals;"Sonthi Karam recipe make in this method very tasty and healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46199" class&equals;"wp-caption-text">Sonthi Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శొంఠి కారం పొడి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక శొంఠి వేసి వేయించాలి&period; దీనిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన శొంఠిని రోట్లో వేసి ముక్క‌లుగా దంచుకుని జార్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన మిగిలిన à°ª‌దార్థాలు&comma; ఉప్పు వేసి మెత్త‌ని పొడిలా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే శొంఠికారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ‌చేసుకోవ‌డం à°µ‌ల్ల 6 నుండి 8 నెల‌à°² పాటు నిల్వ చేసుకోవ‌చ్చు&period; వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి&comma; చిటికెడు శొంఠి పొడి వేసి క‌లిపి ఒక ముద్ద తీసుకోవాలి&period; ఇలా వారానికి 3 సార్లు తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts