Coriander Leaves : ఇలా చేస్తే.. కొత్తిమీర ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Coriander Leaves &colon; à°®‌నం వంట‌à°² à°¤‌యారీలో కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; à°®‌నం చేసే వంట‌à°²‌ను గార్నిష్ చేయ‌డానికే à°®‌నం ఎక్కువ‌గా కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; అప్పుడ‌ప్పుడూ ఈ కొత్తిమీర‌తో à°ª‌చ్చ‌డిని కానీ&comma; రైస్ ను కానీ à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; కొత్తిమీర కూడా ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; దీనిలో కూడా à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాలు ఉంటాయి&period; కొత్తిమీర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో కొత్తిమీర ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తిమీరను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; మెద‌డు చురుకుగా à°ª‌ని చేస్తుంది&period; ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో కూడా కొత్తిమీర à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; కొంద‌రు కొత్తిమీర‌ను వారానికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ ఒకేసారి కొనుగోలు చేస్తూ ఉంటారు లేదా కొత్తిమీర à°§‌à°° à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు&period; ఇలా నిల్వ చేసుకున్న కొత్తిమీర ఆకులు పండిపోవ‌డం&comma; పాడ‌à°µ‌డం వంటివి కూడా జ‌రుగుతూ ఉంటుంది&period; à°®‌నం కొత్తిమీర‌ను నిల్వ చేసేట‌ప్పుడు à°¤‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం à°µ‌ల్ల కొత్తిమీర పాడ‌à°µ‌కుండా రెండు నుండి మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది&period; కొత్తిమీర పాడ‌à°µ‌కుండా ఎలా నిల్వ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14471" aria-describedby&equals;"caption-attachment-14471" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14471 size-full" title&equals;"Coriander Leaves &colon; ఇలా చేస్తే&period;&period; కొత్తిమీర ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;coriander-leaves&period;jpg" alt&equals;"store Coriander Leaves in this way to store more days " width&equals;"1200" height&equals;"758" &sol;><figcaption id&equals;"caption-attachment-14471" class&equals;"wp-caption-text">Coriander Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం కొత్తిమీర‌ను కొనుగోలు చేసేట‌ప్పుడు లేతగా&comma; తాజాగా ఉన్న దానిని మాత్ర‌మే కొనుగోలు చేయాలి&period; ఇలా కొనుగోలు చేసిన కొత్తిమీర నుండి వేర్ల‌ను&comma; పాడ‌పోయిన ఆకుల‌ను&comma; పండిన ఆకుల‌ను తీసేయాలి&period; ఇలా తీసివేయ‌గా మిగిలిన కొత్తిమీర‌ను చ‌ల్ల‌టి నీటిలో వేసి క‌డిగి ఒక పొడి à°µ‌స్త్రంపై ఉంచి à°¤‌à°¡à°¿ లేకుండా ఆరబెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక మూత ఉండే à°¡‌బ్బాలో టిష్యూ పేప‌ర్ ను ఉంచి అందులో ఆరబెట్టుకున్న కొత్తిమీర‌ను ఉంచి దానిపై నుండి à°®‌రో టిష్యూ పేప‌ర్ ను ఉంచి మూత పెట్టి ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కొత్తిమీర పాడ‌à°µ‌కుండా రెండు నుండి మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది&period; కొత్తిమీరను వంట‌à°² à°¤‌యారీలో వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెర‌గ‌à°¡‌మే కాకుండా à°¶‌రీరానికి కూడా మేలు క‌లుగుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో&comma; à°°‌క్త హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా కొత్తిమీర ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts