Sweet Corn Spinach Curry : పాలకూర, స్వీట్‌కార్న్‌.. రెండింటితో కూర ఇలా చేస్తే.. చపాతీల్లోకి బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweet Corn Spinach Curry &colon; పాలకూర&comma; స్వీట్‌కార్న్‌&period;&period; రెండింటి వల్ల కూడా మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి&period; పాలకూరలో విటమిన్‌ ఎ&comma; సి&comma; ఐరన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి&period; అలాగే స్వీట్‌కార్న్‌లో బి కాంప్లెక్స్‌ విటమిన్లు&comma; ఫైబర్‌ అధికంగా ఉంటాయి&period; కనుక రెండింటినీ తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి&period; ఇక ఈ రెండింటినీ కలిపి కూరగా వండుకుని కూడా తినవచ్చు&period; దీంతో రెండింట్లో ఉండే పోషకాలను ఒకేసారి పొందవచ్చు&period; ఇక వీటి కూరను చపాతీల్లో తింటే బాగుంటుంది&period; ఈ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13197" aria-describedby&equals;"caption-attachment-13197" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13197 size-full" title&equals;"Sweet Corn Spinach Curry &colon; పాలకూర&comma; స్వీట్‌కార్న్‌&period;&period; రెండింటితో కూర ఇలా చేస్తే&period;&period; చపాతీల్లోకి బాగుంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;sweet-corn-spinach-curry&period;jpg" alt&equals;"Sweet Corn Spinach Curry make in this way it will be tasty " width&equals;"1200" height&equals;"856" &sol;><figcaption id&equals;"caption-attachment-13197" class&equals;"wp-caption-text">Sweet Corn Spinach Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుట్టె కి చమన్‌ &lpar;స్వీట్‌ కార్న్‌&comma; పాలకూర&rpar; తయారీకి కావల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్‌ కార్న్‌ గింజలు &&num;8211&semi; రెండు కప్పులు&comma; పాలకూర &&num;8211&semi; పది కట్టలు &lpar;చిన్నవి&rpar;&comma; ఉల్లిపాయలు &&num;8211&semi; రెండు&comma; పచ్చిమిర్చి &&num;8211&semi; నాలుగు&comma; జీలకర్ర పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; అల్లం వెల్లుల్లి ముద్ద &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; నూనె &&num;8211&semi; 50 ఎంఎల్‌&comma; కారం &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; క్రీమ్‌ &&num;8211&semi; 10 ఎంఎల్‌&comma; జీడిపప్పు ముద్ద &&num;8211&semi; 2 టీస్పూన్లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుట్టె కి చమన్‌ ను తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్‌ కార్న్‌ గింజలను ఆవిరిమీద 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; తరువాత దింపేయాలి&period; ఉల్లిపాయ ముక్కలు&comma; పచ్చి మిర్చి ముక్కలు కలిపి మెత్తగా రుబ్బాలి&period; పాలకూరను శుభ్రంగా కడిగి నీళ్లలో వేసి మరిగించాలి&period; ఇప్పుడు నీళ్లు వంపేసి మెత్తగా గ్రైండ్‌ చేసి ఉంచాలి&period; ఓ బాణలిలో నూనె వేసి ఉల్లి ముద్ద వేసి నూనె తేలే వరకు వేయించాలి&period; ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద&comma; కారం&comma; జీడిపప్పు ముద్ద వేసి బాగా వేయించాలి&period; తరువాత పాలకూర ముద్ద వేసి ఉడికించాలి&period; ఇప్పుడు స్వీట్‌ కార్న్‌ గింజలు&comma; జీలకర్ర పొడి&comma; ఉప్పు&comma; కారం వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి&period; చివరగా క్రీమ్‌ కలిపి దింపేయాలి&period; దీంతో రుచికరమైన పాలకూర&comma; స్వీట్‌ కార్న్‌ కూర రెడీ అవుతుంది&period; దీన్ని చపాతీలతోపాటు పుల్కాలు&comma; రోటీల్లోనూ తినవచ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts