Sweet Rasam : తియ్య‌ని ర‌సం.. త‌యారీ ఇలా.. అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweet Rasam &colon; à°®‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ à°°‌సాన్ని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°°‌సం చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతో పాటు అల్పాహారాల‌ను కూడా à°°‌సంతో తింటూ ఉంటాము&period; à°°‌సంతో అంద‌రూ ఎంతో తృప్తిగా భోజ‌నం చేస్తార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు&period; అయితే à°®‌నం సాధార‌ణంగా à°°‌సాన్ని కారం వేసి à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°¤‌à°°‌చూ చేసే à°°‌సంతో పాటు à°®‌నం బెల్లం తురుము వేసి తియ్య‌టి à°°‌సాన్ని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కారం వేయ‌కుండా చేసే ఈ తియ్య‌టి à°°‌సం కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ తియ్య‌టి à°°‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ à°°‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌పండు à°°‌సం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; బెల్లం పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్ లేదా à°¤‌గినంత‌&comma; à°°‌సం పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు -అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీస్పూన్&comma; మెంతులు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి -3&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35504" aria-describedby&equals;"caption-attachment-35504" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35504 size-full" title&equals;"Sweet Rasam &colon; తియ్య‌ని à°°‌సం&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period; అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;sweet-rasam&period;jpg" alt&equals;"Sweet Rasam recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35504" class&equals;"wp-caption-text">Sweet Rasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ à°°‌సం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో చింత‌పండు à°°‌సం&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 5 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బెల్లం పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; à°°‌సం పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు à°®‌రిగించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మెంతులు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న à°°‌సాన్ని వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న à°®‌టంపై à°®‌రో 3 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ à°°‌సం à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; ఇడ్లీ&comma; దోశ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ à°°‌సాన్ని పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts