Thatibellam Coffee : ఇది ఎంతో ఆరోగ్య‌వంత‌మైన కాఫీ.. ఇలా చేసి తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thatibellam Coffee &colon; à°®‌నలో చాలా మంది ఆరోగ్యంపై శ్ర‌ద్ద రావ‌డంతో పంచ‌దార‌కు à°¬‌దులుగా తాటిబెల్లాన్ని వాడుతున్నారు&period; తాటిబెల్లం à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¶‌రీరంలో వేడిని పెంచ‌డంలో అనేక విధాలుగా తాటిబెల్లం à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; తాటిబెల్లం వాడ‌కం కూడా ఈ à°®‌ధ్య కాలంలో పెరిగింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; తీపి వంట‌కాలతో పాటు కాఫీ&comma; టీ వంటి వాటిలో కూడా తాటిబెల్లాన్ని వాడుతున్నారు&period; తాటిబెల్లాన్ని వాడిన‌ప్ప‌టికి చాలా మందికి దీనితో కాఫీ చేసుకోవ‌డం రావ‌డం లేద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; తాటిబెల్లం వేయ‌డం à°µ‌ల్ల పాలు విరిగిపోతాయి&period; ఇది చాలా మందికి జ‌రిగే ఉంటుంది&period; కానీ చాలా సుల‌భంగా మనం పాలు విర‌గ‌కుండా తాటిబెల్లంతో కాఫీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ కాఫీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; పాలు విర‌గ‌కుండా తాటిబెల్లంతో కాఫీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాటిబెల్లం కాఫీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; తాటిబెల్లం &&num;8211&semi; రుచికి à°¤‌గినంత‌&comma; లో ఫ్యాట్ మిల్క్ &&num;8211&semi; పావు లీట‌ర్&comma; కాఫీ పౌడ‌ర్ &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44528" aria-describedby&equals;"caption-attachment-44528" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44528 size-full" title&equals;"Thatibellam Coffee &colon; ఇది ఎంతో ఆరోగ్య‌వంత‌మైన కాఫీ&period;&period; ఇలా చేసి తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;thati-bellam-coffee&period;jpg" alt&equals;"Thatibellam Coffee recipe in telugu make in this way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44528" class&equals;"wp-caption-text">Thatibellam Coffee<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాటిబెల్లం కాఫీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా తాటి బెల్లాన్ని ముక్క‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో నీటిని పోసి అందులో తాటి బెల్లాన్ని వేసి వేడి చేయాలి&period; తాటి బెల్లం క‌రుగుతుండ‌గానే à°®‌రో గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి&period; పాలు à°®‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి కొద్దిగా చ‌ల్లార‌నివ్వాలి&period; తాటి బెల్లం క‌రిగిన à°¤‌రువాత కాఫీపౌడ‌ర్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; డికాష‌స్ కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత ఒక గ్లాస్ పావు వంతు డికాష‌న్ ను తీసుకోవాలి&period; à°¤‌రువాత పాలు పోసి క‌లిపి వేడి వేడిగా à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల తాటిబెల్లం కాఫీ à°¤‌యార‌వుతుంది&period; ఈ కాఫీ à°¤‌యారు చేసేట‌ప్పుడు డికాష‌న్ à°®‌రియు పాలు à°®‌రీ వేడిగా లేకుండా చూసుకోవాలి&period; ఇలా తాటిబెల్లంతో కాఫీని à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts