Thokkudu Laddu : తొక్కుడు ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం సుల‌భ‌మే.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thokkudu Laddu &colon; à°®‌నం వంటింట్లో à°¤‌యారు చేసే తీపి à°ª‌దార్థాల‌లో à°²‌డ్డూ కూడా ఒక‌టి&period; à°®‌నం వివిధ à°°‌కాల à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట మార్కెట్ లో కూడా అనేక రకాల à°²‌డ్డూలు à°²‌భిస్తాయి&period; à°®‌నం ఇంట్లో à°¤‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే à°²‌డ్డూల‌లో తొక్కుడు à°²‌డ్డూ కూడా ఒక‌టి&period; తొక్కుడు à°²‌డ్డూ చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°²‌డ్డూని à°®‌à°¨‌లో చాలా మంది తినే ఉంటారు&period; ఇత‌à°° à°²‌డ్డూల కంటే కొద్దిగా భిన్నంగా దీనిని à°¤‌యారు చేస్తారు&period; చాలా సులువుగా&comma; చాలా రుచిగా తొక్కుడు à°²‌డ్డూల‌ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; వీటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొక్కుడు à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; పంచ‌దార &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె -డీప్‌ ఫ్రై కి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15252" aria-describedby&equals;"caption-attachment-15252" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15252 size-full" title&equals;"Thokkudu Laddu &colon; తొక్కుడు à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేయ‌డం సుల‌à°­‌మే&period;&period; రుచి చూస్తే విడిచిపెట్ట‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;thokkudu-laddu&period;jpg" alt&equals;"Thokkudu Laddu here it is how you can make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15252" class&equals;"wp-caption-text">Thokkudu Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొక్కుడు à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ పిండిని తీసుకుని దానిలో ఉప్పు&comma; ఫుడ్ క‌à°²‌ర్ వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కార పూస à°µ‌త్తుకునే గిద్దెల‌ను తీసుకుని వాటికి నూనెను రాసి à°¤‌గింన‌à°¤ పిండిని గిద్దెల్లో పెట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన à°¤‌రువాత కార పూస à°µ‌త్తుకుని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా రెండు నిమిషాల‌ల్లో కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా మిగిలిన పిండితో కూడా కార‌పూస‌నంత‌టినీ à°µ‌త్తుకోవాలి&period; ఈ కార‌పూస చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత ముక్క‌లుగా చేసి ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడి అయ్యే à°µ‌à°°‌కు మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఒక కళాయిలో పంచ‌దార‌ను&comma; నీటిని పోసి పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత లేత పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; పంచ‌దార లేత పాకం à°µ‌చ్చిన à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న కార‌పూస మిశ్ర‌మాన్ని వేసి ఉండ‌లు లేకుండా బాగా క‌లుపుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని పూర్తిగా దగ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; స్ట‌వ్ ఆఫ్ చేసిన à°¤‌రువాత నెయ్యిని వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కావ‌ల్సిన à°ª‌రిమాణంలో తీసుకుంటూ à°²‌డ్డూలుగా à°µ‌త్తుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°²‌డ్డూల‌ను à°®‌à°¨‌కు à°¨‌చ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తొక్కుడు à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల à°¬‌à°¯‌ట దొరికే విధంగా ఉండే తొక్కుడు à°²‌డ్డూల‌ను à°®‌నం ఇంట్లోనే చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts