Tomato Masala Rice : ట‌మాటా మ‌సాలా రైస్ త‌యారీ ఇలా.. పెరుగు చ‌ట్నీతో తింటే రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tomato Masala Rice &colon; à°®‌నం వంటింట్లో వివిధ à°°‌కాల రైస్ వెరైటీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; రైస్ వెరైటీలు రుచిగా ఉండడంతో పాటు చాలా సుల‌భంగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన క‌మ్మ‌టి రైస్ వెరైటీల‌ల్లో ట‌మాట à°®‌సాలా రైస్ కూడా ఒక‌టి&period; ట‌మాటాల‌తో చేసే ఈ రైస్ చాలారుచిగా ఉంటుంది&period; ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు&comma; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని చాలా తక్కువ à°¸‌à°®‌యంలో చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ట‌మాట à°®‌సాలా రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°®‌సాలా రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; సాజీరా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; జాప‌త్రి &&num;8211&semi; కొద్దిగా&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 4&comma;à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నాన‌బెట్టిన బియ్యం &&num;8211&semi; ఒక గ్లాస్&comma; నీళ్లు &&num;8211&semi; 2 గ్లాసులు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43966" aria-describedby&equals;"caption-attachment-43966" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43966 size-full" title&equals;"Tomato Masala Rice &colon; ట‌మాటా à°®‌సాలా రైస్ à°¤‌యారీ ఇలా&period;&period; పెరుగు చ‌ట్నీతో తింటే రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;tomato-masala-rice&period;jpg" alt&equals;"Tomato Masala Rice recipe take this with curd chutney for better taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43966" class&equals;"wp-caption-text">Tomato Masala Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట à°®‌సాలా రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; జీడిప‌ప్పు వేసివేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత క‌రివేపాకు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బియ్యం వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; గ‌రం à°®‌సాలా వేసిక‌లిపి ఉడికించాలి&period; దీనిపై మూత పెట్టి నీరంతా పోయే à°µ‌రకు à°®‌ద్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసిత‌à°¡à°¿ పోయే à°µ‌రకు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలాచేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట à°®‌సాలా రైస్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా తయారు చేసిన ట‌మాట à°®‌సాలా రైస్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts