Ullipaya Karam : ఏం వండాలో తెలియ‌క‌పోతే.. ఇలా ఉల్లిపాయ కారం చేసి వేడిగా అన్నంలో నెయ్యితో తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ullipaya Karam &colon; ఉల్లిపాయ కారం&period;&period; ఉల్లిపాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; ఉల్లిపాయ‌కారం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; అన్నంతో&comma; అల్పాహారాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; ఇంట్లో కూరగాయ‌లు లేన‌ప్పుడు&comma; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ ఉల్లిపాయ కారాన్ని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఉల్లిపాయ కారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడ‌వుగా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; కారం &&num;8211&semi; 3 టీ స్పూన్స్ లేదా à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43454" aria-describedby&equals;"caption-attachment-43454" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43454 size-full" title&equals;"Ullipaya Karam &colon; ఏం వండాలో తెలియ‌క‌పోతే&period;&period; ఇలా ఉల్లిపాయ కారం చేసి వేడిగా అన్నంలో నెయ్యితో తినండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;ullipaya-karam&period;jpg" alt&equals;"Ullipaya Karam recipe in telugu tastes better with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43454" class&equals;"wp-caption-text">Ullipaya Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిన‌పప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత మెంతులు&comma; జీల‌క‌ర్ర‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత కారం&comma; à°ª‌సుపు&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత చింత‌పండు&comma; 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలు వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత దీనిని ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ కారంలో వేసి క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కారం à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఉల్లిపాయ కారాన్ని లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts