Usirikaya Thokku Pachadi : ఉసిరికాయ తొక్కు ప‌చ్చ‌డిని ఇలా పెట్టండి.. తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Usirikaya Thokku Pachadi &colon; విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో ఉసిరికాయ‌లు కూడా ఒక‌టి&period; ఉసిరికాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వృద్దాప్య ఛాయ‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; ఉసిరికాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు&period; ఉసిరికాయ‌à°²‌తో ఎక్కువ‌గా à°®‌నం ఎర్ర‌గా ఉండే à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేస్తాము&period; అయితే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ మాత్ర‌మే కాకుండా ఉసిరికాయ‌à°²‌తో à°®‌నం తొక్కు à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ కూడా సంవ‌త్స‌à°°‌మంతా నిల్వ ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఉసిరికాయ‌à°²‌తో సంవ‌త్స‌à°°‌మంతా నిల్వ ఉండే తొక్కు à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ తొక్కు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ‌లు &&num;8211&semi; అర‌కిలో &lpar; పెద్ద‌వి&rpar;&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 150 గ్రా&period;&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; రాళ్ల ఉప్పు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; à°ª‌సుపు &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41321" aria-describedby&equals;"caption-attachment-41321" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41321 size-full" title&equals;"Usirikaya Thokku Pachadi &colon; ఉసిరికాయ తొక్కు à°ª‌చ్చ‌డిని ఇలా పెట్టండి&period;&period; తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;usirikaya-thokku-pachadi&period;jpg" alt&equals;"Usirikaya Thokku Pachadi recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41321" class&equals;"wp-caption-text">Usirikaya Thokku Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ తొక్కు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉసిరికాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా తుడుచుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చిని కూడా శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా తుడుచుకోవాలి&period; ఇప్పుడు ముందుగా రోట్లో ఉసిరికాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి దంచుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి వేసి దంచుకోవాలి&period; చివ‌à°°‌గా à°ª‌సుపు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి దంచుకోవాలి&period; ఈ ముక్క‌à°²‌ను à°®‌రీ మెత్త‌గా కాకుండా క‌చ్చా à°ª‌చ్చాగా దంచుకుని గాజు సీసాలో లేదా జాడీలో లేదా ప్లాస్టిక్ à°¡‌బ్బాలో ఉంచి నిల్వ చేసుకోవాలి&period; అవ‌à°¸‌à°°‌మైన‌ప్పుడు ఈ à°ª‌చ్చ‌డిని తీసి తాళింపు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు చేసుకోవ‌డానికి à°®‌à°¨‌కు కావ‌ల్సినంత‌ à°ª‌చ్చ‌డిని తీసుకుని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు&comma; క‌రివవేపాకు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చ‌à°¡à°¿ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు 5 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ తొక్కు à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts