Vamu Rasam : వాముతో ర‌సం త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vamu Rasam &colon; à°®‌à°¨ వంటింట్లో ఉండే దినుసుల్లో వాము కూడా ఒక‌టి&period; దీనిని à°®‌నం వంటల్లో ఎక్కువ‌గా వాడుతూ ఉంటాం&period; వాము చ‌క్క‌టి వాస‌à°¨‌ను&comma; ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది&period; వాములో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; జీర్ణ‌à°¶‌క్తిని పెంచి గ్యాస్&comma; అజీర్తి&comma; క‌డుపు నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¬‌రువు తగ్గ‌డంలో&comma; నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; జలుబు à°®‌రియు à°¦‌గ్గు వంటి వాటి నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని క‌లిగించ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా వాము à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; వామును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంట‌ల్లో వాడ‌డంతో పాటు వాముతో à°®‌నం ఎంతో రుచిగా ఉండే వాము à°°‌సాన్ని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వాము à°°‌సం à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఈ à°°‌సం రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాముతో చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే à°°‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31759" aria-describedby&equals;"caption-attachment-31759" style&equals;"width&colon; 1190px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31759 size-full" title&equals;"Vamu Rasam &colon; వాముతో à°°‌సం à°¤‌యారీ ఇలా&period;&period; ఎంతో రుచిక‌రం&period;&period; ఆరోగ్య‌క‌రం&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;vamu-rasam&period;jpg" alt&equals;"Vamu Rasam recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31759" class&equals;"wp-caption-text">Vamu Rasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాము à°°‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma;రాళ్ల ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; నీళ్లు &&num;8211&semi; 250 ఎమ్ ఎల్&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాము à°°‌సం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చింత‌పండు నుండి పావు లీట‌ర్ చింత‌పండు à°°‌సాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో వాము&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; మెంతులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; వాము పొడి&comma; నీళ్లు&comma; కరివేపాకు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వాము à°°‌సం à°¤‌యార‌వుతుంది&period; ఈ à°°‌సం à°¤‌యారు చేసేట‌ప్పుడు వాము ఘాటు ఎక్కువ‌గా à°ª‌చ్చిమిర్చి&comma; ఎండుమిర్చి కారం à°¤‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి&period; అప్పుడే ఈ à°°‌సం చాలా రుచిగా ఉంటుంది&period; అన్నంతో వాము à°°‌సాన్ని క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే ఈ à°°‌సాన్ని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఆరోగ్యాన్ని కైడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts