Vankaya Tomato Pachadi : వేడి వేడి అన్నంలో ఈ ప‌చ్చ‌డిని క‌లిపి నెయ్యి వేసి తింటే.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vankaya Tomato Pachadi &colon; à°®‌నం వంకాయ‌à°²‌తో కూర‌లు&comma; వేపుడే కాకుండా ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వంకాయ‌à°²‌తో చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది వంకాయ à°ª‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు&period; à°¤‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ట‌మాటాలు వేసి ఈ à°ª‌చ్చ‌డిని à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లో వంకాయ‌లు&comma; టమాటాలు ఉంటే చాలు ఈ à°ª‌చ్చ‌డిని చాలా సులభంగా&comma; చాలా త్వ‌à°°‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కూరలు లేక‌పోయిన‌ప్ప‌టికి ఈ à°ª‌చ్చ‌డితోనే క‌డుపు నిండా భోజ‌నం చేయ‌à°µ‌చ్చు&period; ఎంతో క‌మ్మ‌గా&comma; రుచిగా ఉండే ఈ వంకాయ ట‌మాట à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన వంకాయ‌లు &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మెంతులు -చిటికెడు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 7&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39984" aria-describedby&equals;"caption-attachment-39984" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39984 size-full" title&equals;"Vankaya Tomato Pachadi &colon; వేడి వేడి అన్నంలో ఈ à°ª‌చ్చ‌డిని క‌లిపి నెయ్యి వేసి తింటే&period;&period; రుచి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;vankaya-tomato-pachadi&period;jpg" alt&equals;"Vankaya Tomato Pachadi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39984" class&equals;"wp-caption-text">Vankaya Tomato Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత వంకాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ వంకాయ‌à°²‌ను పూర్తిగా à°®‌గ్గించాలి&period; వంకాయ ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి&period;à°¤‌రువాత అదే క‌ళాయిలో à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మెంతులు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత చింత‌పండు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; కొత్తిమీర‌&comma; క‌రివేపాకు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ముక్క‌లు à°®‌గ్గిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వంకాయ ముక్క‌లు వేసి à°ª‌ల్స్ ఇస్తూ క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత తాళింపును à°¤‌యారు చేసి à°ª‌చ్చ‌డిలో వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ ట‌మాట à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇలా à°¤‌యారు చేసిన ఈ వంకాయ à°ª‌చ్చ‌డిని ఇంట్లో అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts