Vastu Tips : కార్ల‌లో పులి బొమ్మ‌ల‌ను, ఇంట్లో పులి ఫొటోల‌ను పెట్టుకుంటున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Tips &colon; కొత్త‌గా ఇల్లు క‌ట్టుకునేవారు లేదా ఇప్ప‌టికే ఇళ్ల‌లో ఉంటున్న‌వారు చాలా మంది ప్ర‌స్తుతం వాస్తు చిట్కాల‌ను పాటిస్తున్నారు&period; ఏమైనా à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయంటే అందుకు ముందుగా వాస్తుదోషం ఏదైనా ఉందేమోన‌ని à°ª‌రిశీలిస్తున్నారు&period; దీంతో ఆ దోషాల‌ను పోగొట్టుకునే మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు&period; ఇక కొంద‌రు వాస్తు దోషాల‌ను పోగొట్టుకోవాల‌ని చెప్పి à°°‌క‌à°°‌కాల ఫొటోల‌ను&comma; పెయింటింగ్‌à°²‌ను ఇంట్లో పెడుతుంటారు&period; అయితే ఏ ఫొటో పెట్టాలి&period;&period; దేన్ని పెట్టుకోవ‌ద్దు&period;&period; అన్న విష‌యాల‌ను తెలుసుకుని ఆ à°¤‌రువాతే వాటిని పెట్టుకోవాలి&period; లేదంటే పాజిటివ్ ప్ర‌భావానికి à°¬‌దులుగా నెగెటివ్ ప్ర‌భావం à°ª‌డుతుంది&period; దీంతో à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గ‌క‌పోగా&period;&period; ఇంకా పెరిగే అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15799" aria-describedby&equals;"caption-attachment-15799" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15799 size-full" title&equals;"Vastu Tips &colon; కార్ల‌లో పులి బొమ్మ‌à°²‌ను&comma; ఇంట్లో పులి ఫొటోల‌ను పెట్టుకుంటున్నారా &quest; అయితే జాగ్ర‌త్త‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;tiger-doll&period;jpg" alt&equals;"Vastu Tips if you put tiger dolls or photos in car or home then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15799" class&equals;"wp-caption-text">Vastu Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చాలా మంది ఇళ్ల‌లో పులి బొమ్మ‌à°²‌ను లేదా పులి ఫొటోలు&comma; పెయింటింగ్‌à°²‌ను పెట్టుకుంటుంటారు&period; కానీ వాస్తు ప్ర‌కారం వీటిని పెట్టుకోకూడ‌దు&period; ఇది క్రూర‌మృగం&period; అందువ‌ల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీని ఆహ్వానిస్తుంది&period; కాబ‌ట్టి ఇంట్లో లేదా కార్ల‌లో ఎట్టి à°ª‌రిస్థితిలోనూ పులి బొమ్మ‌లు&comma; ఫొటోల‌ను పెట్ట‌కూడ‌దు&period; లేదంటే వాస్తు దోషం ఏర్ప‌à°¡à°¿ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; ఇక ఇదే కాకుండా ఇంట్లో పెట్టుకోకూడ‌ని à°µ‌స్తువులు కూడా కొన్ని ఉన్నాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యుద్ధాల‌కు సంబంధించిన ఫొటోలను లేదా పెయింటింగ్స్‌&comma; ముళ్లు క‌లిగి ఉండే బ్ర‌హ్మ‌జెముడు లేదా నాగ‌జెముడు చెట్ల‌ను&comma; పండ్లు&comma; పూలు లేని చెట్ల‌కు చెందిన ఫొటోలు&comma; మునిగిపోతున్న à°ª‌à°¡‌à°µ ఉన్న పెయింటింగ్‌లు&comma; à°¨‌గ్న చిత్రాలు&comma; బొమ్మ‌లు&comma; క‌త్తుల‌తో యుద్ధం చేస్తున్న‌ట్లు ఉండే ఫొటోలు&comma; బొమ్మ‌లు&comma; వేటాడేవి&comma; బంధించ‌à°¬‌à°¡à°¿à°¨ ఏనుగుల‌కు చెందిన ఫొటోలు&comma; విచారంతో కూడిన పెయింటింగ్స్ వంటి వాటిని ఎట్టి à°ª‌రిస్థితిలోనూ ఇంట్లో పెట్ట‌రాదు&period; పెడితే నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోయి వాస్తు దోషాలు ఏర్ప‌డుతాయి&period; అప్పుడు ఇంట్లోని వారికి అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తాయి&period; క‌నుక వాటిని ఇంట్లో పెట్టుకునే వారు ఒక‌సారి ముందుగానే à°ª‌రిశీలించి à°¸‌రైన విష‌యాల‌ను తెలుసుకుని à°®‌రీ పెట్టుకోవాలి&period; లేదంటే ఇబ్బందులు à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts