Bigg Boss OTT : అందాల ఆర‌బోత కోస‌మే.. బిగ్‌బాస్ ఓటీటీ..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bigg Boss OTT &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎక్క‌à°¡ చూసినా ఓటీటీల à°¹‌వా à°¨‌డుస్తోంది&period; క‌రోనా పుణ్యమా అని ఓటీటీల పాపులారిటీ à°®‌రింత పెరిగింది&period; ప్రేక్ష‌కులు కొత్త‌à°¦‌నం కోరుకుంటున్నారు&period; దీంతో ఓటీటీ యాప్‌లు వారి కోసం అనేక à°°‌కాల షోస్‌&comma; సినిమాలు&comma; సిరీస్‌à°²‌ను ప్ర‌సారం చేస్తున్నాయి&period; వాటికి రేటింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి&period; ఈ క్ర‌మంలోనే ఓటీటీల‌ను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న సిరీస్‌లు&comma; సినిమాల్లో అస‌భ్య‌à°¤ కూడా ఉంటోంది&period; హీరోయిన్ల అందాల ఆర‌బోతే à°²‌క్ష్యంగా వాటిని తెర‌కెక్కిస్తున్నారు&period; అయితే మొన్నీ à°®‌ధ్య à°µ‌à°°‌కు బిగ్ బాస్ అంటే కేవ‌లం టీవీకి మాత్ర‌మే à°ª‌రిమితం అయింది&period; కానీ బిగ్‌బాస్ ఓటీటీ పేరిట కేవ‌లం ఓటీటీ కోస‌మే రియాలిటీ షోల‌ను నిర్వ‌హిస్తున్నారు&period; దీని వెనుక à°¬‌à°²‌మైన కార‌ణాలే ఉన్నాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10292" aria-describedby&equals;"caption-attachment-10292" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10292 size-full" title&equals;"Bigg Boss OTT &colon; అందాల ఆర‌బోత కోస‌మే&period;&period; బిగ్‌బాస్ ఓటీటీ&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;bigg-boss-ott-telugu&period;jpeg" alt&equals;"what is the purpose of Bigg Boss OTT " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-10292" class&equals;"wp-caption-text">Bigg Boss OTT<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీవీల‌కు అయితే సిరీస్‌&comma; సినిమా&comma; షో&period;&period; ఏదైనా à°¸‌రే ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఎక్కువ‌గా చూస్తారు క‌నుక‌&period;&period; అశ్లీల‌à°¤‌కు పెద్ద‌గా తావు ఉండ‌దు&period; కానీ ఓటీటీ అలా కాదు&period; స్మార్ట్ టీవీలు ఉన్నా à°¸‌రే ఎక్కువ శాతం ప్రేక్ష‌కులు ఫోన్లు&comma; ట్యాబ్‌లు&comma; కంప్యూట‌ర్ల‌లో చూస్తారు&period; క‌నుక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో à°µ‌చ్చే సిరీస్‌లు&comma; సినిమాల్లో à°®‌సాలాను జోడించ‌à°µ‌చ్చు&period; అందుక‌నే ఈ à°®‌ధ్య ఓటీటీల్లో అలాంటి మసాలా సీన్లు ఉండే సిరీస్‌లు&comma; సినిమాలే ఎక్కువ‌గా à°µ‌స్తున్నాయి&period; à°¦‌క్షిణాదిలో గ‌à°¤ 2 ఏళ్ల à°µ‌à°°‌కు ఈ విధానం లేదు&period; కానీ ఇప్పుడు సౌత్ ఇండియాకు చెందిన ఓటీటీల్లోనూ అశ్లీల‌à°¤‌కు పెద్ద పీట వేస్తున్నారు&period; క‌నుకనే పెద్ద‌à°²‌కు మాత్ర‌మే సిరీస్‌లు&comma; సినిమాల‌ను ఎక్కువ‌గా తీస్తున్నారు&period; ఇక బిగ్ బాస్ ఓటీటీకి కూడా ఇది వ్యాపించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీవీల్లో వచ్చే ఏ షో అయినా&period;&period; మూవీ అయినా ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ‌గా చూస్తారు క‌నుక అందులో à°®‌సాలా సీన్ల‌ను జోడించ‌లేరు&period; కానీ ఓటీటీల్లో అవి పెట్ట‌à°µ‌చ్చు&period; క‌నుకనే బిగ్ బాస్ ఓటీటీని కూడా ప్రారంభించార‌ని అర్థం చేసుకోవ‌చ్చు&period; à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° ఈ షో ఇప్పుడు ప్రారంభం అయింది&period;&period; కానీ హిందీలో ఇప్ప‌టికే బిగ్ బాస్ ఓటీటీని ప్ర‌సారం చేశారు&period; అందులో కొంద‌రు సెల‌బ్రిటీలు అందాల‌ను ఆర‌బోశారు&period; ఇక తాజాగా ప్రారంభం అయిన తెలుగు బిగ్ బాస్ ఓటీటీలోనూ అలా గ్లామ‌ర్ ను ఒల‌క‌బోసే కొంద‌రిని తీసుకున్నారు&period; దీన్ని à°¬‌ట్టే షో ఎలా ఉండ‌బోతుంది &quest; అన్న విష‌యంపై ఇప్ప‌టికే ఓ క్లారిటీ à°µ‌చ్చేసింది&period; అందుక‌నే తాజాగా సీపీఐ నారాయ‌à°£ లాంటి వారు ఆ షోను ఏకంగా బ్రోత‌ల్ హౌస్‌తో పోల్చారు&period; à°®‌à°°à°¿ ఆయ‌à°¨ అన్న‌ట్లుగానే షోలో ముందు ముందు అలాంటి గ్లామ‌ర్ షో చేస్తారా &quest; షోను అందుకోస‌మే ప్రారంభించార‌నే à°®‌చ్చ తెచ్చుకుంటారా &quest; లేక ఫ్యామిలీ ఆడియ‌న్స్ చూసేలా షో నిర్వ‌హిస్తారా &quest; అన్న విష‌యాలు త్వ‌à°°‌లో తేల‌నున్నాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts