Wheat Flour Dry Fruit Biscuits : గోధుమ‌పిండితో డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ల‌ను ఇలా చేయండి.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Flour Dry Fruit Biscuits &colon; బిస్కెట్స్&period;&period; అన‌గానే à°®‌à°¨‌కు మైదాపిండితో చేసిన బిస్కెట్లు మాత్ర‌మే గుర్తుకు à°µ‌స్తాయి&period; కానీ గోధుమ‌పిండితో కూడా మనం రుచిక‌à°°‌మైన బిస్కెట్ల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గోధుమపిండి&comma; డ్రై ఫ్రూట్స్ క‌లిపి చేసే ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి&period; గుల్ల‌గుల్ల‌గా&comma; క్రిస్పీగా ఉండే ఈ బిస్కెట్ల‌ను పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటారని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ బిస్కెట్లు నిల్వ కూడా ఉంటాయి&period; వీటినిత‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా తేలిక‌గా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే ఈ గోధుమ‌పిండి బిస్కెట్ల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ల à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టూటీ ఫ్రూటీ &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; బాదంప‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీడిపప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; పాలు &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; పంచ‌దార &&num;8211&semi; అర క‌ప్ప‌&comma; à°¬‌ట‌ర్ లేదా నెయ్యి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; గోధుమ‌పిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; వంట‌సోడా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45846" aria-describedby&equals;"caption-attachment-45846" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45846 size-full" title&equals;"Wheat Flour Dry Fruit Biscuits &colon; గోధుమ‌పిండితో డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ల‌ను ఇలా చేయండి&period;&period; రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;wheat-flour-dry-fruits-biscuits&period;jpg" alt&equals;"Wheat Flour Dry Fruit Biscuits very tasty make them in this way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45846" class&equals;"wp-caption-text">Wheat Flour Dry Fruit Biscuits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక ప్లేట్ లో డ్రై ఫ్రూట్స్&comma; టూటీ ఫ్రూటీని తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై కొద్దిగా గోధుమ‌పిండిని చ‌ల్లి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో పాలు&comma; పంచ‌దార&comma; à°¬‌ట‌ర్ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గోధుమ‌పిండి&period; ఉప్పు&comma; వంట‌సోడా&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి క‌à°²‌పాలి&period; పిండి à°ª‌లుచగా అయితే గోధుమ‌పిండి వేసి క‌à°²‌పాలి&period; గ‌ట్టిగా అయితే పాల‌ను పోసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; ఇలా క‌లుపుకున్న à°¤‌రువాత పిండిపై మూత పెట్టి 10 నిమిషాల ఆ పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి&period; ఒక భాగాన్ని తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ మందంగాచ‌పాతీలా వత్తుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిని à°®‌à°¡‌à°¤‌లుగా వేసి à°®‌à°°‌లా చ‌పాతీలాగా వెడ‌ల్పుగా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఆకారంలో బిస్కెట్లుగా క‌ట్ చేసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బిస్కెట్ల‌ను వేసి క‌దిలించ‌కుండా అలాగే ఉంచాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి బిస్కెట్లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల వారం నుండి à°ª‌దిరోజుల పాటు నిల్వ ఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన బిస్కెట్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts