Wheat Flour Halva : గోధుమ పిండితో హ‌ల్వాను ఇలా చేస్తే.. అస‌లు ఏమీ మిగ‌ల్చ‌రు.. మొత్తం తినేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Wheat Flour Halva &colon; à°®‌à°¨‌కు స్వీట్ షాపుల్లో à°²‌భించే à°ª‌దార్థాల్లో à°¹‌ల్వా కూడా ఒక‌టి&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ à°¹‌ల్వాను à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదా పిండిని&comma; కార్న్ ఫ్లోర్ ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; వీటిని ఎక్కువ‌గా వాడ‌డం à°®‌à°¨ ఆరోగ్యానికి అంత మంచిది కాదు&period; ఇవే కాకుండా à°®‌నం గోధుమ పిండితో కూడా తహ‌ల్వాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; గోధుమ పిండితో à°¹‌ల్వా ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచిగా ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; గోధుమ పిండితో రుచిగా&comma; సులువుగా à°¹‌ల్వాను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ పిండి à°¹‌ల్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; అర క‌ప్పు&comma; వేయించిన జీడిప‌ప్పు &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23408" aria-describedby&equals;"caption-attachment-23408" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23408 size-full" title&equals;"Wheat Flour Halva &colon; గోధుమ పిండితో à°¹‌ల్వాను ఇలా చేస్తే&period;&period; అస‌లు ఏమీ మిగ‌ల్చ‌రు&period;&period; మొత్తం తినేస్తారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;wheat-flour-halva&period;jpg" alt&equals;"Wheat Flour Halva recipe in telugu perfect sweet " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23408" class&equals;"wp-caption-text">Wheat Flour Halva<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి à°®‌ల్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పిండి మునిగే à°µ‌à°°‌కు నీళ్లు పోసి 3 గంట‌à°² పాటు పిండిని నాన‌బెట్టుకోవాలి&period; మూడు గంట‌à°² à°¤‌రువాత పిండిని బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత జ‌ల్లిగంటెతో ఈ మిశ్ర‌మాన్ని à°µ‌à°¡‌క‌ట్టుకుని గోధుమ పిండి నుండి à°µ‌చ్చే పాల‌ను సేక‌రించాలి&period; à°¤‌రువాత ఈ పాల‌పై మూత పెట్టి ఒక గంట పాటు అలాగే ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల నీళ్లు పైన పేరుకుంటాయి&period; ఈ నీళ్ల‌ను వంపేసి గోధుమ పాల‌ను à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో పంచ‌దార‌&comma; అర గ్లాస్ నీళ్లను పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉండాలి&period; పంచ‌దార క‌రుగుతుండ‌గానే à°®‌రో గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల పంచ‌దార‌ను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను పోయాలి&period; పంచ‌దార క‌రిగి క్యార‌మెల్ లా అయ్యే à°µ‌à°°‌కు వేడి చేస్తూనే ఉండాలి&period; పంచ‌దార క్యార‌మెల్ లా అయిన à°¤‌రువాత దీనిని ముందుగా à°¤‌యారు చేసుకుంటున్న పంచ‌దార మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న గోధుమ పిండి పాల‌ను వేసి క‌లుపుతూ వేడి చేయాలి&period; కొద్ది à°¸‌à°®‌యం à°¤‌రువాత ఈ మిశ్ర‌మం చిక్క‌à°¬‌డుతుంది&period; ఇలా చిక్క‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి క‌లుపుకోవాలి&period; ఇలా à°ª‌ది నిమిషాలకొక‌సారి నెయ్యిని వేసుకుంటూ క‌లుపుకుంటూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొద్ది సేప‌టి à°¤‌రువాత à°¹‌ల్వా క‌ళాయికి అంటుకోకుండా వేర‌వుతుంది&period; ఇలా వేరైన‌ప్పుడు ఇందులో వేయించిన జీడిప‌ప్పును వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని నెయ్యి రాసిన ఒక గిన్నెలోకి పూర్తిగా చ‌ల్లారే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత దీనిని వేరే ప్లేట్ లోకి తీసుకుని ముక్క‌లుగా చేసుకోవాలి&period; ఇలా చేసుకోవ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి à°¹‌ల్వా à°¤‌యారవుతుంది&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా గోధుమ‌పిండితో à°¹‌ల్వాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°¹‌ల్వాను అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts