Hair Cut : హెయిర్ క‌టింగ్ ఎప్పుడంటే అప్పుడు కాదు.. వారంలో ఈ రోజుల్లోనే చేయించుకోవాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair Cut &colon; à°®‌నం నిత్య జీవితంలో చేసే ప్ర‌తి à°ª‌నికి à°®‌à°¨ పెద్దలు ఒక విధివిధానాన్ని నిర్దేశించారు&period; అలాగే క్ష‌à°µ‌రం కూడా కొన్ని నిర్దేశించిన రోజుల్లో మాత్ర‌మే చేయించుకోవాలి&period; à°®‌à°¨ à°¶‌రీరంలో à°¬‌యో ఎలక్ట్రిసిటీ అన్ని అవ‌à°¯‌వాల‌కు నిరంత‌రాయంగా ప్ర‌à°µ‌హిస్తూ ఉంటుంది&period; అదే విధంగా à°®‌à°¨ జుట్టులో కూడా విద్యుత్ ఉంటుంది&period; ఎప్పుడైతే జుట్టును à°®‌à°¨‌à°¶‌రీరం నుండి వేరు చేస్తామో ఆ à°¸‌à°®‌యంలో à°®‌à°¨ à°¶‌రీరం కొంత‌మేర ప్రాణ‌à°¶‌క్తిని కోల్పోతుంద‌ట‌&period; అందుకే పూర్వం మునులు&comma; ఋషులు&comma; యోగులు జుట్టున క‌త్తిరించుకునే వారు కాద‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ప్ర‌స్తుత కాలంలో à°®‌నం జుట్టును అలానే ఉంచుకోలేము క‌నుక à°®‌à°¨‌లోని ప్రాణ à°¶‌క్తిని చెడు రోజుల్లో à°¬‌à°¯‌ట‌కు పంపించ‌కూడ‌దు&period; క‌నుక‌ క్షుర క‌ర్మ‌ను నిర్దేశించిన రోజుల్లో మాత్ర‌మే చేయించుకోవాలి&period; క్ష‌à°µ‌రాన్ని వారంలో సోమ‌&comma; బుధ‌&comma; గురు వారాల్లో మాత్ర‌మే చేయించుకోవాలి&period; మంగ‌à°³‌&comma; శుక్ర‌&comma; à°¶‌ని వారాల్లో క్ష‌వరాన్ని చేయించ‌కూడ‌దు&period; ఆదివారం క్ష‌à°µ‌రాన్ని చేయించుకోవ‌చ్చు కానీ ఆ రోజున చేయించుకుంటే స్వ‌ల్ప ఆయుక్షీణం అవుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16511" aria-describedby&equals;"caption-attachment-16511" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16511 size-full" title&equals;"Hair Cut &colon; హెయిర్ క‌టింగ్ ఎప్పుడంటే అప్పుడు కాదు&period;&period; వారంలో ఈ రోజుల్లోనే చేయించుకోవాలి&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;hair-cut&period;jpg" alt&equals;"you should take Hair Cut on these days only know the reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16511" class&equals;"wp-caption-text">Hair Cut<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే గ్ర‌à°¹‌ణం పట్టిన రోజుల్లో&comma; అమావాస్య&comma; పౌర్ణ‌మి రోజుల్లో&comma; ఏకాద‌à°¶à°¿&comma; ద్వాద‌à°¶à°¿&comma; చ‌వితి&comma; అష్ట‌మి&comma; à°¨‌à°µ‌మి తిథుల్లోనూ క్ష‌à°µ‌రం చేయించుకోకూడ‌దు&period; క్ష‌à°µ‌రం ఎప్పుడూ ఉద‌యం భోజ‌నానికి ముందే చేయించుకోవాలి&period; మిట్ట à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి వేళ‌ల్లో చేయించుకోకూడ‌దు&period; పుణ్య క్షేత్రాల్లో గుండు చేయించుకునే వారికి&comma; రోజూ గ‌డ్డం చేసుకుని ఉద్యోగాల‌కు వెళ్లే వారికి శాస్త్రాల్లో మిన‌హాయింపు ఉంటుంది&period; అదే విధంగా ఈ నియ‌మాలు గోర్లు తీసుకోవ‌డానికి కూడా à°µ‌ర్తిస్తాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts