Dates : ఖ‌ర్జూరా పండ్ల‌తో పురుషుల‌కు ఎంత బ‌లం అంటే.. వారి స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dates &colon; తీపి à°ª‌దార్థాల à°¤‌యారీలో à°®‌నం పంచ‌దార‌కు à°¬‌దులుగా ఉప‌యోగించుకోగ‌లిగే వాటిల్లో ఖ‌ర్జూర పండ్లు కూడా ఒక‌టి&period; ఇవి à°®‌నంద‌రికీ తెలుసు&period; ఖర్జూర పండ్లు ఎంతో తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి&period; ఎండిన ఖ‌ర్జూరాల‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°®‌à°¨‌కు మార్కెట్ లో వివిధ à°°‌కాల ఖ‌ర్జూరాలు à°²‌భిస్తాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఖర్జూర పండ్లు à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి&period; ఖ‌ర్జూర పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; దీనిని సంస్కృతంలో ఖ‌జ్జూ&comma; రాజ్ ఖ‌ర్జూరి&comma; పిండ ఖ‌ర్జూరి అని హిందీలో సులేమానీ&comma; చోక్రా అని పిలుస్తారు&period; ఇవి వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖర్జూర పండ్లు చాలా ఆల‌స్యంగా జీర్ణ‌à°®‌వుతాయి&period; పైత్యం&comma; మొల‌లు&comma; దాహం&comma; క‌ఫం&comma; ఉబ్బ‌సం&comma; వాతం&comma; జ్వ‌రం&comma; అతిసారం&comma; à°¦‌గ్గు వంటి వాటిని à°¨‌యం చేయ‌డంలో ఖ‌ర్జూర పండ్లు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; గుండెను&comma; మూత్ర‌పిండాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఖ‌ర్జూర పండ్లు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఖ‌ర్జూర పండును నోట్లో పెట్టుకుని చ‌ప్పరిస్తూ ఉంటే వెక్కిళ్లు à°¤‌గ్గిపోతాయి&period; ఎండు ఖ‌ర్జూరం లోప‌à°² ఉండే గింజ‌ను తీసేసి ఆ ఖ‌ర్జూరంలో ఎర్ర గుగ్గిలాన్ని నింపి దానిని గోధుమ‌పిండితో మూసేసి నిప్పుల మీద వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చాలి&period; à°¤‌రువాత గోధుమ‌పిండిని తీసేసి ఆ ఖ‌ర్జూరాన్ని నీటితో క‌లిపి నూరాలి&period; ఆ మిశ్ర‌మాన్ని ఒక గ్రాము à°ª‌రిమాణంలో ఉండే మాత్ర‌లుగా చేసి నిల్వ చేసుకోవాలి&period; రోజూ ఒక మాత్ర‌ను ఒక క‌ప్పు పాల‌తో క‌లిపి తీసుకుంటూ ఉంటే ఎటువంటి నొప్పి à°¨‌డుము నొప్పి అయినా 20 రోజుల‌ల్లో à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15261" aria-describedby&equals;"caption-attachment-15261" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15261 size-full" title&equals;"Dates &colon; ఖ‌ర్జూరా పండ్ల‌తో పురుషుల‌కు ఎంత à°¬‌లం అంటే&period;&period; వారి à°¸‌à°®‌స్య‌లు అన్నీ పోతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;dates&period;jpg" alt&equals;"amazing health benefits of eating Dates everyday " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15261" class&equals;"wp-caption-text">Dates<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖ‌ర్జూర గింజ‌à°²‌ను ఎండ‌బెట్టి వాటిని తేనెతో క‌లిపి నూరాలి&period; ఆ గంధాన్ని కంది గింజ à°ª‌రిమాణంలో రోజూ రాత్రి à°ª‌డుకునే ముందు క‌ళ్ల‌ల్లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల కంటి పూలు క‌రిగిపోతాయి&period; ఎండు ఖ‌ర్జూరాల‌ని నాలుగు ముక్క‌లుగా కోసి ఒక à°®‌ట్టి పాత్ర‌లో వేయాలి&period; అవి మునిగే à°µ‌à°°‌కు నాటు ఆవు నెయ్యిని పోసి ఆ పాత్ర‌పై మూత పెట్టి 20 రోజుల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి&period; తరువాత రోజుకు రెండు ముక్క‌లు రెండు పూట‌లా నెయ్యితో పాటు క‌లిపి తినాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల అమిత‌మైన వీర్య à°¬‌లం క‌లుగుతుంది&period; అంతేకాకుండా 20 గ్రాముల ఖ‌ర్జూర పండ్ల‌ను&comma; 10 గ్రాముల à°®‌ర్రి ఊడ‌à°² కొన‌à°²‌ను క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని పావు లీట‌ర్ పాల‌లో వేసి à°®‌రిగించి రెండు పూట‌లా తాగుతూ ఉంటే వీర్య హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రాముల ఎండు ఖ‌ర్జూరాల‌న్ని మెత్త‌గా నూరి పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత 100 గ్రాముల వామును&comma; 100 గ్రాముల శొంఠిని తీసుకుని దోర‌గా వేయించి పొడిలా చేసుకోవాలి&period; వీట‌న్నింట‌నీ క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; బహిష్టు ఆగిన స్త్రీలు రోజుకు రెండు పూట‌లా అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో ఒక క‌ప్పు వేడి పాల‌లో క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల à°¬‌హిష్టు à°®‌à°°‌లా ప్రారంభ‌వుతుంది&period; à°¬‌హిష్టు ప్రారంభం కాగానే ఈ చూర్ణాన్ని తీసుకోవ‌డం ఆపాలి&period; ఎండు ఖర్జూరాల‌ను&comma; సీమ బాదం à°ª‌ప్పును&comma; ఎండు ద్రాక్ష‌ను&comma; à°ª‌టిక బెల్లాన్ని à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని ఒక à°®‌ట్టి పాత్ర‌లో ఉంచి అవి మునిగే à°µ‌à°°‌కు స్వ‌చ్ఛ‌మైన తేనెను పోసి పాత్ర మీద మూత పెట్టి à°µ‌స్త్రాన్ని ఉంచి గాలి చొర‌à°¬‌à°¡‌కుండా గ‌ట్టిగా క‌ట్టులా క‌ట్టాలి&period; ఈ పాత్ర‌ను క‌దిలించ‌కుండా 21 రోజుల పాటు ఉంచాలి&period; ఆ à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి&period; పూట‌కు 10 గ్రాముల మోతాదులో ఆహారానికి ఒక గంట ముందు తింటూ ఉంటే à°¶‌రీరానికి ఎంతో à°¶‌క్తి à°²‌భించ‌డంతోపాటు à°°‌క్త వృద్ధి కూడా జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖ‌ర్జూర గింజ‌à°²‌ను కాల్చి బూడిద చేసి ఆ బూడిద‌ను సేక‌రించి నిల్వ చేసుకోవాలి&period; ఈ బూడిద‌ను 2 గ్రాముల మోతాదులో అర టీ స్పూన్ కండ చ‌క్కెర‌తో క‌లిపి తింటే అన్ని à°°‌కాల నీళ్ల విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; ఖ‌ర్జూర గింజ‌à°²‌ను నోట్లో పెట్టుకుని చ‌ప్ప‌రిస్తూ దాని à°°‌సాన్ని మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బ‌రం à°¤‌గ్గుతుంది&period; ఎండు ఖ‌ర్జూర విత్త‌నాల‌ను దంచి ఆ మిశ్ర‌మాన్ని పాల‌లో వేసి à°®‌రిగించాలి&period; ఆ పాల‌ను à°µ‌à°¡‌క‌ట్టి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే గొంతు బొంగురు à°¤‌గ్గి గొంతు సాఫీగా అవుతుంది&period; ఖ‌ర్ఝూర గింజ‌à°²‌ను నీటితో అర‌గదీసి ఆ మిశ్ర‌మాన్ని 2 గ్రాముల మోతాదులో ఒక‌గ్లాస్ నీటిలో క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల మూత్ర విస‌ర్జ‌à°¨ సాఫీగా సాగుతుంది&period; ఈ విధంగా ఖ‌ర్జూర పండ్లు à°®‌à°¨‌కు ఔష‌ధంగా కూడా à°ª‌నికి à°µ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts