Sweet Lime : బత్తాయి పండ్లను తేలిగ్గా తీసిపారేయకండి.. ఎన్నో వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweet Lime &colon; మనకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన పండ్లలో బత్తాయి పండ్లు ఒకటి&period; ఇవి మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి&period; అయితే వేసవి సీజన్‌లో వీటిని ఎక్కువగా తింటుంటారు&period; ముఖ్యంగా వీటి నుంచి తీసే జ్యూస్‌ను ఈ సీజన్‌లో ఎక్కువగా తాగుతుంటారు&period; అయితే బత్తాయి పండ్ల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11431" aria-describedby&equals;"caption-attachment-11431" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11431 size-full" title&equals;"Sweet Lime &colon; బత్తాయి పండ్లను తేలిగ్గా తీసిపారేయకండి&period;&period; ఎన్నో వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;sweet-lime&period;jpg" alt&equals;"amazing health benefits of taking Sweet Lime fruits or juice " width&equals;"1200" height&equals;"857" &sol;><figcaption id&equals;"caption-attachment-11431" class&equals;"wp-caption-text">Sweet Lime<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బత్తాయి పండ్లలో ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి&period; అందువల్ల ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి&period; వ్యాధులను రాకుండా చూస్తాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అధిక బరువును తగ్గించేందుకు సహాయపడతాయి&period; ఈ పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది&period; కనుక వీటి జ్యూస్‌ను తాగుతుంటే ఎముకలు&comma; దంతాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బత్తాయి పండ్లలో ఫాస్ఫరస్‌&comma; ఐరన్‌ అధికంగా ఉంటాయి&period; ఇవి రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తాయి&period; రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి&period; ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది&period; ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది&period; హైబీపీని తగ్గిస్తుంది&period; దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పండ్ల రసాన్ని ఒక గ్లాస్‌ మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె కలపాలి&period; అనంతరం ఈ జ్యూస్‌ను రాత్రి పూట తాగాలి&period; దీంతో మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది&period; మలబద్దకం సమస్య తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బత్తాయి పండ్ల రసాన్ని రోజూ తాగుతుంటే చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది&period; చర్మ సమస్యలు తగ్గుతాయి&period; అలాగే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బత్తాయి పండ్లను తింటున్నా లేదా వాటి రసాన్ని తాగుతున్నా&period;&period; ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి&period; దీంతో శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది&period; ముఖ్యంగా ఆస్తమా&comma; జలుబు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కామెర్లు వచ్చిన వారు ఈ పండ్ల రసాన్ని రోజూ తాగుతుంటే త్వరగా కోలుకుంటారు&period; అలాగే నీరసం పోతుంది&period; బలం వస్తుంది&period; యాక్టివ్‌గా మారి చురుగ్గా పనిచేస్తారు&period; ఇక ఉదయం వ్యాయామం చేసిన అనంతరం ఒక గ్లాస్‌ బత్తాయి పండు రసాన్ని తాగితే పోయిన శక్తి వెంటనే తిరిగి వస్తుంది&period; దీంతో ఉత్సాహంగా మారుతారు&period; అలాగే ఈ రసాన్ని తాగితే కడుపులో మంట కూడా తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts