Barley : బార్లీ గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Barley &colon; బార్లీ గింజ‌లు&period;&period; ఇవి à°®‌నంద‌రికీ తెలుసు&period; ఇవి ఒక à°°‌కం గ‌డ్డి జాతి గింజ‌లు&period; ఈ బార్లీ గింజ‌లు à°®‌à°¨‌కు ఆహారంగా&comma; ఔష‌ధంగా ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; వీటిలో పిండి à°ª‌దార్థాలు&comma; పీచు à°ª‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అరుగుద‌à°² à°¶‌క్తిని పెంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఒక క‌ప్పు ఉడికించిన బార్లీ గింజ‌ల్లో 4&period;5 గ్రా&period;à°² పీచు పదార్థాలు&comma; 12&period;5 మిల్లీ గ్రాముల పోలేట్ ఉంటాయి&period; అంతేకాకుండా ఈ బార్లీ గింజ‌ల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ కూడా అధికంగా ఉంటాయి&period; గ్లూటెన్ à°ª‌దార్థాల ఎల‌ర్జీ ఉన్న వారు వీటిని తీసుకోకూడ‌దు&period; బార్లీ గింజ‌à°²‌ను à°¤‌à°¡à°¿ లేని&comma; గాలి à°¤‌గ‌à°²‌ని à°¡‌బ్బాలో నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల పోషకాల‌ను కోల్పోకుండా కొన్ని నెల‌à°² à°µ‌à°°‌కు తాజాగా ఉంటాయి&period; వివిధ à°°‌కాల సూప్ à°² à°¤‌యారీలో కూడా బార్లీ గింజ‌à°²‌ను ఉప‌యోగిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో ఉండే బి విట‌మిన్స్ నీటిలో క‌లిగే తత్వాన్ని క‌లిగి ఉంటాయి&period; క‌నుక వీటిని నీటిలో ఉడికించిన‌ప్పుడు నీటితో à°¸‌హా తీసుకోవాలి&period; à°®‌ద్య‌పానం à°¤‌యారీలో కూడా ఈ బార్లీ గింజ‌à°²‌ను ఉప‌యోగిస్తారు&period; బార్లీ గింజ‌à°²‌ను నాన బెట్టిన నీటిని రోజూ తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న నీటి శాతం à°¤‌గ్గుతుంది&period; ఒంట్లో నీరు చేరిన గ‌ర్భిణీ స్త్రీలు ఈ బార్లీ గింజ‌à°²‌ను నాన‌బెట్టిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² కార‌ణంగా à°¬‌à°²‌హీనంగా&comma; నీర‌సంగా ఉన్న వారు ఈ బార్లీ నీటిని తాగ‌డం à°µ‌ల్ల నీర‌సం à°¤‌గ్గుతుంది&period; అంతేకాకుండా వీటిని రవ్వ‌గా&comma; పిండిగా చేసి ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల త్వ‌à°°‌గా&comma; తేలిక‌గా జీర్ణ‌à°®‌వుతాయి&period; బార్లీ గింజ‌à°² నుండి తీసిన నూనెను వాడ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్త్రాల్ స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15109" aria-describedby&equals;"caption-attachment-15109" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15109 size-full" title&equals;"Barley &colon; బార్లీ గింజ‌à°²‌ను నీటిలో నాన‌బెట్టి తింటే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;barley&period;jpg" alt&equals;"amazing health benefits of Barley seeds " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15109" class&equals;"wp-caption-text">Barley<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్ల‌à°²‌కు ఆహారంలో భాగంగా ఇచ్చే పాలలో&comma; సూప్ లలో బార్లీ గింజ‌à°²‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² చ‌క్క‌గా ఉంటుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే కాలేయంలో&comma; à°°‌క్తంలో కొవ్వు చేర‌కుండా చేయ‌డంలో ఈ బార్లీ గింజ‌లు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; రెండున్నర లీట‌ర్ల నీటిలో ఒక క‌ప్పు బార్లీ గింజ‌à°²‌ను వేసి à°¸‌గం అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి à°µ‌à°¡‌క‌ట్టాలి&period; ఇలా à°µ‌à°¡‌క‌ట్టిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల ప్రేగు క‌à°¦‌లిక‌లు పెరిగి జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్వ‌రం à°µ‌చ్చిన వారికి ఆహారంలో భాగంగా బార్లీని ఇవ్వ‌డం à°µ‌ల్ల జ్వ‌రం నుండి త్వ‌à°°‌గా కోలుకుంటారు&period; బార్లీ గింజ‌à°² నుండి చేసిన గంజిలో à°®‌జ్జిగ‌ను&comma; నిమ్మ à°°‌సాన్ని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నం కలుగుతుంది&period; మూత్ర విస‌ర్జ‌à°¨ క‌ష్టంగా ఉన్న వారు బార్లీ గింజ‌à°² క‌షాయంలో బెల్లం&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; బార్లీని పాల‌తో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల బాలింత‌ల్లో పాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి&period; ఈ విధంగా బార్లీని గింజ‌à°²‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts