Almonds : చాలా మందికి తెలియ‌దు.. అస‌లు రోజుకు ఎన్ని బాదంప‌ప్పుల‌ను తినాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Almonds &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ప్ర‌తి అవ‌à°¯‌వం ఆరోగ్యంగా ఉండాలంటే à°®‌నం పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌ను ఎక్కువ‌గా క‌లిగి ఉండే ఆహారాల్లో బాదం à°ª‌ప్పు ఒక‌టి&period; దీనిలో ఉండే కొన్ని à°°‌కాల పోష‌కాలు à°®‌రే ఇత‌à°° ఆహారాల్లో కూడా ఉండ‌వు&period; వీటిని వేళ్ల‌త్తో లెక్క‌పెట్టి తీసుకున్న‌ప్ప‌టికి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ప్ర‌తిరోజూ బాదం à°ª‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల నీర‌సం&comma; ఒత్తిడి&comma; à°¬‌à°²‌హీన‌à°¤&comma; చికాకు వంటి వాటిని దూరం చేసుకోవ‌చ్చు&period; వీటిలో ఉండే ఫైబ‌ర్&comma; విట‌మిన్ ఇ&comma; ఐర‌న్&comma; ఫాస్ఫ‌à°°‌స్&comma; మెగ్నీషియం&comma; విట‌మిన్ ఎ&comma; యాంటీ ఆక్సిడెంట్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; బాదం à°ª‌ప్పు గురించి అందరికి తెలిసిన‌ప్ప‌టికి రోజూ వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి&period;&period;ఎలా తీసుకోవాలి&period;&period; వంటి వాటి గురించి à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదంప‌ప్పును ఎన్ని తీసుకోవాలి&period;&period;అలాగే ఎలా తీసుకుంటే à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period;&period; అదే విధంగా వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; బాదంప‌ప్పును నేరుగా తిన‌డం కంటే వీటిని నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; బాదం à°ª‌ప్పును 8 గంట‌à°² పాటు నీటిలో నాన‌బెట్టి తీసుకోవాలి&period; నానిన బాదంప‌ప్పు పై ఉండే పొట్టును తీసేసి తినాలి&period; ఇలా నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల బాదంప‌ప్పు త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వ్వ‌డంతో పాటు దీనిలో ఉండే పోష‌కాలు à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి&period; బాదం పొట్టులో ఉండే ట్యానిన్ లు వాటిలో ఉండే పోష‌కాలు à°¶‌రీరానికి అంద‌కుండా అడ్డుప‌à°¡‌తాయి&period; క‌నుక బాదంప‌ప్పును నాన‌బెట్టి పొట్టు తీసేసి తిన‌డం మంచిది&period; ఈ విధంగా బాదంప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల కంటి చూపు మెరుగుపడుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29241" aria-describedby&equals;"caption-attachment-29241" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29241 size-full" title&equals;"Almonds &colon; చాలా మందికి తెలియ‌దు&period;&period; అస‌లు రోజుకు ఎన్ని బాదంప‌ప్పుల‌ను తినాలో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;almonds&period;jpg" alt&equals;"how many almonds we can eat per day " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29241" class&equals;"wp-caption-text">Almonds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే వీటిలో పోష‌కాలు మెద‌డుకు à°¶‌క్తిని అందిస్తాయి&period; మెద‌డు క‌à°£‌జాలాన్ని కాపాడుతాయి&period; మెద‌డు పనితీరును మెరుగుస్తాయి&period; బాదంప‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°µ‌à°¯‌సు పైబ‌డడం à°µ‌ల్ల à°µ‌చ్చే à°®‌తిమ‌రుపు రాకుండా ఉంటుంది&period; అలాగే చ‌దువుకునే పిల్ల‌à°²‌కు వీటిని ఆహారంగా ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; బాదంపప్పును తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వృద్దాప్య ఛాయ‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; చ‌ర్మం à°®‌రియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి&period; బాదంప‌ప్పును తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు వీటిని తిన‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; బాదంప‌ప్పును తిన‌గానే పొట్ట నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; దీంతో à°®‌à°¨‌కు ఎక్కువ‌సేపు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది&period; à°®‌à°¨ దృష్టి ఇత‌à°° చిరుతిళ్ల‌పై పోకుండా ఉంటుంది&period; దీంతో à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బాదంప‌ప్పును తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; ప్ర‌తిరోజూ బాదంప‌ప్పును తీసుకునే వారిలో గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; గ‌ర్భిణీ స్త్రీలు బాదంప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌ల్లి ఆరోగ్యంతో పాటు గ‌ర్భ‌స్త శిశువు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; అలాగే ప్ర‌తి ఒక్క‌రు వేస‌వికాలంలో 4 నుండి 5 బాదంప‌ప్పును తీసుకోవాలి&period; అదే విధంగా వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు 8 నుండి 10 బాదంప‌ప్పుల‌ను నాన‌బెట్టి తీసుకోవాలి&period; ఈ విధంగా బాదం à°ª‌ప్పును నాన‌బెట్టి పొట్టు తీసేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts