Healthy Foods : రోజంతా చురుగ్గా ఉండాలంటే.. ఉదయాన్నే ఇవి తీసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Healthy Foods &colon; మనలో చాలా మంది రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేస్తుంటారు&period; నాలుగు చోట్లకు తిరుగుతారు&period; లేదా బాగా మాట్లాడాల్సి వస్తుంది&period; దీంతోపాటు చాలా మంది ఉద్యోగం చేసేందుకు గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది&period; ఇదంతా శారీరక శ్రమ కిందకే వస్తుంది&period; దీంతో బాగా అలసిపోతుంటారు&period; సాయంత్రం అయ్యే సరికి శరీరంలో శక్తి ఏమీ ఉండదు&period; నీరసంగా అనిపిస్తుంది&period; దీంతో సాయంత్రానికి అసలు ఏ పని చేయలేకపోతుంటారు&period; అయితే ఉదయం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు&period; దీంతో చురుగ్గా పనిచేస్తారు&period; సాయంత్రం అయినా సరే శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి&period; అందుకు గాను ఉదయం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా అర కప్పు పాలకూర జ్యూస్‌ను తీసుకోండి&period; ఇందులో విటమిన్లు ఎ&comma; సి&comma; à°¡à°¿&comma; కె&comma; ఫోలిక్‌ యాసిడ్‌&comma; ఐరన్‌&comma; కాల్షియం&comma; మెగ్నిషియం అధికంగా ఉంటాయి&period; ఇవి శరీరానికి శక్తిని అందజేస్తాయి&period; కంటి చూపును మెరుగు పరుస్తాయి&period; గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; రోగ నిరోధక శక్తిని పెంచి ఎముకలను బలంగా మారుస్తాయి&period; శరీరానికి అవసరం అయిన శక్తిని అందిస్తాయి&period; దీంతో రోజంతా చురుగ్గా ఉంటారు&period; అలాగే ఉదయం తీసుకోవాల్సిన ఆహారాల్లో ముల్లంగి కూడా ఒకటి&period; ఇందులో కూడా విటమిన్లు ఎ&comma; కె అధికంగా ఉంటాయి&period; వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తాయి&period; దీంతో క్యాన్సర్లు రావు&period; తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తాయి&period; అందువల్ల శక్తి బాగా లభిస్తుంది&period; అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి&period; కనుక ఉదయం ఆహారంలో ముల్లంగిని తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు&period; చురుగ్గా పనిచేయవచ్చు&period; నీరసం రాకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19758" aria-describedby&equals;"caption-attachment-19758" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19758 size-full" title&equals;"Healthy Foods &colon; రోజంతా చురుగ్గా ఉండాలంటే&period;&period; ఉదయాన్నే ఇవి తీసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;healthy-foods&period;jpg" alt&equals;"take these Healthy Foods daily at morning to get energy levels high " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19758" class&equals;"wp-caption-text">Healthy Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రాత్రంతా నానబెట్టిన నాలుగు ఎండు ఖర్జూరాలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తినాలి&period; ఇవి అమితమైన శక్తిని అందిస్తాయి&period; రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తాయి&period; అందువల్ల ఉదయం వీటిని తింటే సాయంత్రం కూడా యాక్టివ్‌గా ఉంటారు&period; నీరసం రాదు&period; వీటిల్లో కొవ్వు తక్కువగా క్యాలరీలు అధికంగా ఉంటాయి&period; కనుక శక్తి బాగా లభిస్తుంది&period; దీంతో యాక్టివ్‌గా ఉండవచ్చు&period; ఇక వీటిని తింటే మనకు అనేక పోషకాలు కూడా లభిస్తాయి&period; దీంతో రోగాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది&period; ఇక ఉదయం రాగి జావను తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు&period; దీని వల్ల శరీరానికి తగినంత కాల్షియం లభిస్తుంది&period; ఇది ఎముకలను బలంగా మారుస్తుంది&period; అలాగే ఈ జావను తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి&period; రక్తహీనత నుంచి బయట పడవచ్చు&period; రోజంతా చురుగ్గా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది&period; దీంతో సాయంత్రం కూడా చురుగ్గానే ఉంటారు&period; నీరసం రాకుండా ఉంటుంది&period; ఇలా పలు ఆహారాలను తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు&period; చురుగ్గా పనిచేస్తారు&period; శక్తి స్థాయిలు తగ్గకుండా ఉంటాయి&period; పైగా పోషణ లభించి రోగాలు రాకుండా ఉంటాయి&period; కనుక ఈ ఆహారాలను ఉదయాన్నే తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts