Sweet Potato : షుగ‌ర్ వ్యాధికి చ‌క్క‌ని ఔష‌ధం ఇది.. కనిపిస్తే వ‌దలొద్దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweet Potato &colon; చిల‌గ‌à°¡ దుంప‌&period;&period; ఇది à°®‌నంద‌రికి తెలిసిందే&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఇది ఎంతో ఆరోగ్య‌క‌à°°‌మైన దుంప‌&period; చిల‌గ‌à°¡ దుంప à°®‌à°¨‌కు వివిధ రంగుల్లో à°²‌భిస్తూ ఉంటుంది&period; చిల‌గ‌à°¡ దుంప‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ దుంప‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి&period; చిల‌గ‌à°¡ దుంప తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికి దీనిని తిన‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారికి చిల‌గ‌à°¡ దుంప ఎంతో మేలు చేస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; చిల‌గ‌à°¡ దుంప‌కు à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచే à°¶‌క్తి ఉంది&period; దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; చిల‌గ‌à°¡ దుంప‌లో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అజీర్తి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు చిల‌గ‌à°¡ దుంప‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17848" aria-describedby&equals;"caption-attachment-17848" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17848 size-full" title&equals;"Sweet Potato &colon; షుగ‌ర్ వ్యాధికి చ‌క్క‌ని ఔష‌ధం ఇది&period;&period; కనిపిస్తే à°µ‌దలొద్దు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;sweet-potato&period;jpg" alt&equals;"Sweet Potato has many health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17848" class&equals;"wp-caption-text">Sweet Potato<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల‌గ‌à°¡ దుంప‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండెపోటు&comma; ఊపిరితిత్తుల క్యాన్సర్&comma; ప్రేగు క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క జ‌బ్బుల బారిన à°ª‌డే అవ‌కాశాలు కూడా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; చ‌ర్మం పై ఉండే ముడ‌à°¤‌à°²‌ను తొల‌గించ‌డంలో&comma; చ‌ర్మ కాంతిని మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా చిల‌గ‌à°¡ దుంప à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; జుట్టు రాల‌డం&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు చిల‌గ‌à°¡ దుంప‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు బాగా పెర‌గ‌డంలో కూడా చిల‌గ‌à°¡ దుంప తోడ్ప‌డుతుంది&period; అంతేకాకుండా చిల‌గ‌à°¡‌దుంప‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో నీటి శాతం à°¤‌గ్గ‌కుండా ఉంటుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య కూడా దూరం అవుతుంది&period; ఈ దుంప‌లు à°®‌à°¨‌కు ఎల్ల‌వేళ‌లా దొర‌క‌వు&period; ఇవి à°²‌భ్య‌à°®‌యిన‌ప్పుడు మాత్రం వీటిని à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts