Sweet Potato : చిల‌గ‌డ దుంప‌ల్లో ఉన్న ర‌హ‌స్యం ఇదే.. వీటిని ఇలా తింటే మంచిది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweet Potato &colon; పూర్వ‌కాలంలో à°®‌à°¨ పెద్ద‌లు అనేక ఆహారాల‌ను తీసుకునేవారు&period; వాటిల్లో à°¶‌రీరానికి à°¶‌క్తిని&comma; పోష‌కాల‌ను అందించే ఆహారాలు ఎక్కువ‌గా ఉండేవి&period; అలాంటి ఆహారాల్లో చిల‌గ‌à°¡ దుంప‌లు కూడా ఒక‌టి&period; ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా à°²‌భిస్తాయి&period; చాలా మంది వీటిని నేరుగా à°ª‌చ్చిగానే తింటుంటారు&period; అయితే చిల‌గ‌à°¡ దుంప‌à°²‌ను à°ª‌చ్చిగా తిన‌రాదు&period; వాటిని కింద చెప్పిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది&period; దీంతో ఎక్కువ à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; చిల‌గ‌à°¡ దుంప‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వీటితో à°®‌à°¨‌కు ఎలాంటి మేలు జ‌రుగుతుందో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల‌గ‌డదుంప‌ల్లో పోష‌కాలు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; వీటిని పోష‌కాల‌కు గ‌నిగా చెప్ప‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా ఫైబ‌ర్‌&comma; విట‌మిన్లు ఎ&comma; సి&comma; బి6à°²‌తోపాటు పొటాషియం&comma; మాంగ‌నీస్‌&comma; యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవ‌న్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి&period; à°¶‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; పోష‌కాహార లోపం రాకుండా చూస్తాయి&period; క‌నుక చిల‌గ‌à°¡‌దుంప‌à°²‌ను à°¤‌ప్ప‌కుండా తీసుకోవాలి&period; వీటిల్లో బీటా కెరోటీన్ అధికంగా ఉంటుంది&period; ఇది à°®‌à°¨ à°¶‌రీరంలోకి చేరిన à°¤‌రువాత విట‌మిన్ ఎ గా మారుతుంది&period; ఇది కంటి చూపును మెరుగు పరిచి క‌ళ్ల‌ను సంర‌క్షిస్తుంది&period; అలాగే రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతుంది&period; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34491" aria-describedby&equals;"caption-attachment-34491" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34491 size-full" title&equals;"Sweet Potato &colon; చిల‌గ‌à°¡ దుంప‌ల్లో ఉన్న à°°‌à°¹‌స్యం ఇదే&period;&period; వీటిని ఇలా తింటే మంచిది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;sweet-potato&period;jpg" alt&equals;"Sweet Potato secret take them in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34491" class&equals;"wp-caption-text">Sweet Potato<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల‌గ‌à°¡‌దుంప‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; ఇది జీర్ణ‌à°¶‌క్తిని మెరుగు à°ª‌రుస్తుంది&period; ఆక‌లిని పెంచుతుంది&period; దీంతో తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; అలాగే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉండ‌దు&period; ఈ దుంప‌లు తియ్య‌గా ఉంటాయి&period; అలా అని చెప్పి షుగ‌ర్ ఉన్న‌వారు వీటిని తినాలంటే వెనుక‌డుగు వేస్తుంటారు&period; కానీ వాస్త‌వానికి ఈ దుంప‌లు ఆలుగ‌డ్డ‌ల్లా కాదు&period; అవి షుగర్‌ను వెంట‌నే పెంచుతాయి&period; కానీ చిల‌గడ దుంప‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; క‌నుక వీటిని తిన్నా కూడా షుగ‌ర్ వెంట‌నే పెర‌గ‌దు&period; పైగా షుగ‌ర్‌ను à°¤‌గ్గించే à°¸‌మ్మేళ‌నాలు వీటిల్లో ఉంటాయి&period; క‌నుక తియ్య‌గా ఉన్నా à°¸‌రే ఎలాంటి à°­‌యం లేకుండా చిల‌గ‌à°¡‌దుంప‌à°²‌ను షుగ‌ర్ పేషెంట్లు నిర‌భ్యంత‌రంగా తీసుకోవ‌చ్చు&period; దీంతో à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దుంప‌ల్లో పొటాషియం అధికంగా ఉంటుంది&period; ఇది హైబీపీని à°¤‌గ్గిస్తుంది&period; వీటిల్లో ఉండే ఫైబ‌ర్ కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తుంది&period; దీని à°µ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; చిల‌గ‌à°¡‌దుంప‌ల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి&period; వీటిల్లో బీటా కెరోటీన్‌&comma; ఆంథోస‌à°¯‌నిన్స్ అన‌à°¬‌డే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి&period; ఇవ‌న్నీ వాపుల‌ను&comma; నొప్పుల‌ను à°¤‌గ్గిస్తాయి&period; దీంతో ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా ఉంటాయి&period; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునేవారు చిల‌గ‌à°¡‌దుంప‌à°²‌ను తింటే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది&period; à°¤‌క్కువ‌గా తిన్నా చాలు&period;&period; క‌డుపు నిండిపోతుంది&period; త్వ‌à°°‌గా ఆక‌లివేయ‌దు&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; కనుక ఈ దుంప‌à°²‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి&period; దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-34492" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;home&sol;ayurvedam365&sol;htdocs&sol;www&period;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;sweet-potato-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ దుంప‌à°²‌ను చాలా మంది నీళ్ల‌లో ఉడ‌క‌బెట్టి తింటుంటారు&period; అయితే అలా కాకుండా వీటిని నిప్పుల్లో కాల్చి లేదా ఒక పాత్ర‌లో వేసి కాల్చి కూడా తిన‌à°µ‌చ్చు&period; ఓవెన్ ఉన్న‌వారు అందులో ఈ దుంప‌à°²‌ను ఉంచి కాల్చి తిన‌à°µ‌చ్చు&period; కాలిన à°¤‌రువాత పైన ఉండే పొట్టు తీయాలి&period; లోప‌లి గుజ్జు తినాలి&period; ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది&period; నీటిలో వేసి ఉడ‌క‌బెట్టిన దుంప‌à°² క‌న్నా ఇలా కాల్చిన దుంప‌లు ఇంకా టేస్టీగా ఉంటాయి&period; ఇలా వీటిని తీసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts