Off Beat

ఇండియాకు బ్రిటిష్ వారు వదిలిపెట్టిన 7 పద్ధతులు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పుడు భారత దేశ ప్రజల్ని అనేక చిత్రహింసలకు గురి చేశారనే ఈ విషయం అందరికీ తెలిసిందే&period; వారి ఆకృత్యాలను గుర్తు చేసుకుంటే మనకు ఎక్కడ లేని కోపం వస్తుంది&period; అలాంటి ఆంగ్లేయులు మన దేశాన్ని ఏ విధంగా దోచుకున్నారో&comma; అదేవిధంగా మన దేశానికి కొన్ని మంచి పనులను కూడా నేర్పించారు&period;&period; అవును మీరు విన్నది నిజమే&period;&period; వారు నేర్పిన మంచి పనులు ఏంటో ఒకసారి చూద్దాం&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఇంగ్లీష్ భాష<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రిటిష్ వారు భారత దేశాన్ని పరిపాలించే సమయంలో పరిపాలన సౌలభ్యం కోసం ఇంగ్లీషు నేర్పింది&period; అందుకే మన దగ్గర చాలామంది ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు&period; నిజంగా చెప్పాలంటే ఇంగ్లీష్ భాషా ద్వారానే మన భారతదేశం అనేక అవకాశాలను&comma; ఇతర దేశాలతో స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; భారత రైల్వే<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంలో రైలు అనే నెట్వర్క్ ను స్థాపించింది బ్రిటిష్ వారే&period; అందుకే మన రైల్వే స్టేషన్ చాలా వరకు బ్రిటిష్ వారి కాలంలో నిర్మించినట్లు కనబడతాయి&period; అయితే వీరు దీని ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సరుకులను రవాణా చేయడానికి ఉపయోగించేవారు&period; భారత్ లో మొట్టమొదటి రైలును ముంబై నుంచి థానే వరకు దాదాపుగా 34 కిలోమీటర్లు నడిపింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; భారత సైన్యం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ దేశాల్లోని అత్యంత శక్తివంతమైన సైన్యాలలో నాలుగో స్థానంలో ఉంది భారత దేశ సైన్యం&period; ఈ ఆర్మీ అనేది బ్రిటిష్ వారి కాలంలోనే ఏర్పడింది&period; ఇప్పటికీ మన ఆర్మీలో సంస్కృతి పద్ధతులు ఈస్టిండియా కంపెనీనీ తలపిస్తాయి&period;గుర్కా మరియు సిక్కు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ చెందినటువంటి ఒక సిక్కు సైనికుడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కి చెందిన ఒక గుర్కా సైనికుడి ఖుక్రీనీ తనిఖీ చేస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67391 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;indian-railway&period;jpg" alt&equals;"british people left these impact on us " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; టీకాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రిటిష్ వారి పాలనకు ముందు భారతదేశంలో వ్యాక్సిన్లు అంటే ఎవరు నమ్మే వారు కాదు&period; అయితే 19వ మరియు 20వ శతాబ్దంలో ఇండియాలో స్మాల్పాక్స్ తీవ్రంగా వ్యాప్తి చెందినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాటిని నిరోధించడానికి 1892 లో టీకా చట్టాన్ని ఆమోదించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; సామాజిక సంస్కరణలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంలో పూర్వ కాలంలో అనేక ప్రాచీన పద్ధతులు ఉండేవి&period; వీటన్నింటికీ బ్రిటిష్ వారు చరమగీతం పాడారు&period; వీటిలో ముఖ్యంగా బాల్య వివాహాలు అంటరానితనం వంటి వాటిని రద్దు చేశారు&period; చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన మహిళలకు మళ్లీ వివాహం చేయడానికి ప్రోత్సహించారు&period; ఈ సంస్కరణల విషయంలో సంఘసంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్ బ్రిటిష్ కు మద్దతుగా నిలిచారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; జనాభా గణన<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంలో 1871 ముందు జనాభాను ఎప్పుడూ కూడా లెక్కించలేదు&period; కానీ బ్రిటిష్ వారు వచ్చాక పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కించాలని జనాభా గణనను ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; సర్వేలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా1851లో బ్రిటిష్ వారు ప్రారంభించారు&period; నగరాలు మరియు గ్రామాలను సర్వే చేయడానికి భారతదేశం మ్యాప్ ను రూపొందించడానికి ఈ సంస్థ వచ్చింది&period; ఇప్పటికీ వారు చేసిన మ్యాప్ నే మనం చాలా చోట్ల ఉపయోగిస్తున్నాం&period; దీన్ని సర్వే చేయడానికి బ్రిటిష్ వారు అనేక అధునాతన పరికరాలు ప్రవేశపెట్టారు&period; ఇప్పటికీ వారు చేసిన మ్యాప్ నే మనం చాలా చోట్ల ఉపయోగిస్తున్నాం&period; దీన్ని సర్వే చేయడానికి బ్రిటిష్ వారు అనేక అధునాతన పరికరాలు ప్రవేశపెట్టారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts