Off Beat

మెట్రో రైల్ ట్రాక్ పై రాళ్ళను ఎందుకు ఉపయోగించరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఏ రైలు పట్టాల పక్కన చూసిన రాళ్లు కనిపిస్తాయి&period; ట్రాక్ మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో కూడా కంకర రాళ్లతో నింపివేస్తూ ఉంటారు&period; అసలు ఈ కంకర రాళ్ళను ట్రాక్ కింద ఎందుకు పోస్తారో తెలుసా&period;&period; రైల్ ట్రాక్ కింద లేదా చుట్టూ ఉండే కంకర రాళ్ళను బల్లాస్ట్ అంటారు&period; అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారు కానీ&period;&period; ఒకప్పుడు చెక్క దిమ్మలు ఉండేవి&period; ఈ క్రమంలో కాంక్రీట్ అయిన&comma; చెక్క దిమ్మలైన వాటిని చిత్రంలో ఇచ్చిన విధంగా స్లిపర్స్ తో ఒకదానితో మరొకదాన్ని ఫిట్ చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతోపాటు పట్టాలకు దిమ్మలను కూడా అమర్చుతారు&period; ఇలా అమర్చాక పట్టాలు సరైన పొజిషన్లో ఉండేందుకు చుట్టూ&comma; అలాగే కింద కంకర రాళ్ళను పోసి సమంచేస్తారు&period; దీనివల్ల అవి ఫిక్స్ అయి అటు ఇటు కదలకుండా ఉంటాయి&period; ఇలా చేయడం వల్ల రైలు పట్టాలపై వెళ్తున్న సమయంలో పట్టాల నుండి వచ్చే భారీ శబ్దం కూడా తగ్గుతుంది&period; ఇదిలా ఉంటే&period;&period; మెట్రో రైలు ట్రాక్ పై రాళ్ళని ఎందుకు ఉపయోగించరని ఎప్పుడైనా ఆలోచించారా&period;&period;&quest; దీనికి కూడా ఒక కారణం ఉంది&period; మెట్రో రైల్ ట్రాక్ లు ఎప్పుడూ చాలా బిజీగా ఉన్నందున వాటిని మళ్ళీ బ్లాక్ చేయడం సాధ్యం కాదు&period; అందుకే బ్యాలస్ట్ లేకుండా రూపొందిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78957 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;railway-track&period;jpg" alt&equals;"do you know why stones are not use in metro railway tracks " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెట్రో ట్రాక్ లు భూమిపైన లేదా భూమికి దిగువన ఉంటాయి&period; అటువంటి పరిస్థితులలో ఈ ప్రదేశాలలో బ్యాలెస్ట్ ట్రాక్ నిర్వహించడం సాధ్యం కాదు&period; అంత పైకి రాళ్ళను జారవేయడం కష్టంతో కూడుకున్న పని అయినందువల్ల&period;&period; అందుకే మెట్రో ట్రాక్ లను బ్యాలస్ట్ లేకుండా కాంక్రీట్ తో తయారు చేస్తారు&period; అంతేకాకుండా ట్రాక్ ల వైబ్రేషన్ రాకుండా ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు&period; అయితే వీటి తయారీకి అయ్యే ఖర్చు కాస్త ఎక్కువే అయినప్పటికీ నిర్వహణ వ్యయం చాలా తక్కువ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts