Off Beat

బ‌ర్త్ డే కేక్‌పై క్యాండిల్స్‌ను ఎందుకు వెలిగిస్తారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నోరూరించే కేక్‌… దానిపై ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దిన వివిధ à°°‌కాల ఫ్రూట్స్‌… కేక్‌పై రాసిన క్రీం… వీటికి తోడు వెలిగించిన క్యాండిల్స్‌… ఇవ‌న్నీ à°¬‌ర్త్‌డే వేడుక‌ల్లో à°®‌à°¨‌కు క‌నిపించే దృశ్యాలు&period; à°¬‌ర్త్ డే ఎవ‌రు జ‌రుపుకున్నా&comma; ఎలా వేడుక చేసుకున్నా ముందుగా కేక్ క‌ట్ చేయ‌డం అంద‌రికీ అల‌వాటు&period; పిల్ల‌లైతే బర్త్ డే రోజున కేక్ క‌ట్ చేసేందుకు ఎంత‌గానో ఆస‌క్తిని ప్ర‌దర్శిస్తారు&period; అయితే ఎవ‌రు కేక్ క‌ట్ చేసినా ముందుగా క్యాండిల్స్ ఆర్పుతారు క‌దా… à°®‌à°°à°¿ అస‌లు ఎలా ఎందుకు చేస్తారో తెలుసా&period;&period;&quest; అలా క్యాండిల్స్ ఊద‌డం ఎప్పుడు స్టార్ట్ అయిందో&comma; దాని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో మీకు తెలుసా&period;&period;&quest; వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బర్త్ డే రోజున కేక్ క‌ట్ చేసే ముందు క్యాండిల్స్ ఊద‌డం ఇప్పుడు ప్రారంభ‌మైన ప్ర‌క్రియ కాదు&period; అది ఎప్పుడో 1700à°µ సంవ‌త్స‌రంలోనే ప్రారంభ‌మైన‌ట్టు చారిత్ర‌క ఆధారాలు ఉన్నాయి&period; అయితే 15à°µ à°¶‌తాబ్దంలోనే జ‌ర్మ‌న్లు పుట్టిన రోజు వేడుక‌à°²‌కు కేక్‌లు à°¤‌యారు చేసి తిన‌డం మొద‌లు పెట్ట‌గా వాటిపై క్యాండిల్స్ వెలిగించి ఊద‌డం మాత్రం 1700à°µ సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైంది&period; అది కూడా జ‌ర్మ‌నీలోనే ముందుగా ప్రారంభ‌మైంది&period; 1700à°µ సంవ‌త్స‌రంలో కిండ‌ర్‌ఫెస్ట్ అనే ఓ కార్య‌క్ర‌మంలో పిల్ల‌à°²‌కు à°¬‌ర్త్ డే వేడుక‌లు నిర్వ‌హించార‌ట‌&period; అప్పుడు కేక్‌à°²‌పై క్యాండిల్స్ ఉంచి వాటిని ఊదుతూ వేడుక‌లు నిర్వ‌హించార‌ట‌&period; వారు అప్పుడు అలా క్యాండిల్స్ ఎందుకు పెట్టారంటే… లైట్ &lpar;కాంతి&rpar; అంటే లైఫ్ &lpar;జీవితం&rpar;&comma; డార్క్ &lpar;చీక‌టి&rpar; అంటే డెత్ &lpar;à°®‌à°°‌ణం&rpar; అనే ఉద్దేశంతో లైట్‌ను వెలిగిస్తే ఆ వ్య‌క్తి ఇంకా ఎక్కువ ఏళ్లు జీవిస్తాడ‌నే à°¨‌మ్మ‌కంతో వారు కేక్‌à°²‌పై క్యాండిల్స్‌ను వెలిగించేవారు&period; ఈ క్ర‌మంలో 1746లో కౌంట్ లుడ్విగ్ వాన్ జిన్‌జిన్‌డార్ఫ్ అనే ఓ జ‌ర్మ‌న్ వ్య‌క్తి పెద్ద కేక్‌పై క్యాండిల్స్‌ను వెలిగించి à°¤‌à°¨ à°¬‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకున్నాడ‌ట‌&period; దీంతో మెల్ల మెల్ల‌గా ఈ విధానం అన్ని దేశాల‌కు పాకింద‌ట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73004 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;birth-day-cake&period;jpg" alt&equals;"how birth day cake candles lighting started " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌ర్త్ డే కేక్‌పై క్యాండిల్స్‌ను వెలిగించ‌డం వెనుక గ్రీస్ వాసులకు చెందిన à°®‌రో విశ్వాసం ప్ర‌చారంలో ఉంది&period; వారు అలా క్యాండిల్స్‌ను వెలిగిస్తే à°¤‌à°® దేవ‌à°¤ ఆర్టెమిస్ ఆశీర్వ‌చ‌నాలు à°¦‌క్కుతాయ‌ని వారి à°¨‌మ్మ‌కం&period; అందుకే వారు à°¬‌ర్త్ డే కేక్‌à°²‌పై క్యాండిల్స్‌ను వెలిగిస్తారు&period; అయితే ఇలా చేయ‌డం à°µ‌ల్ల జ‌న్మ‌దినం జ‌రుపుకునే వ్య‌క్తుల‌కు దుష్ట à°¶‌క్తుల నుంచి à°°‌క్ష‌à°£ à°²‌భిస్తుంద‌ని à°¨‌మ్మేవారు కూడా కొంద‌రు ఉన్నారు&period; సాధార‌ణంగా ఏ వ్య‌క్తికైనా అత‌ని à°¬‌ర్త్ డే రోజున అత‌నిపై దుష్ట à°¶‌క్తుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period; దీంతో ఆ రోజున క్యాండిల్స్ వెలిగిస్తే ఆ à°¶‌క్తుల ప్ర‌భావం à°¤‌గ్గుతుంద‌ని కొంద‌రు à°¨‌మ్ముతారు&period; ఇవీ… à°¬‌ర్త్ డే కేక్‌పై క్యాండిల్స్ వెలిగించ‌డం వెన‌క ఉన్న కొన్ని కార‌ణాలు… ఇంకా à°®‌à°¨‌కు తెలియ‌ని రీజన్స్ ఎన్నో ప్ర‌చారంలో ఉన్నాయ‌ని కొంద‌రు చరిత్ర‌కారులు విశ్వ‌సిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts