Off Beat

నాకు 40, తనకు 20..ఇది మా స్టోరీ..!!

ఇమే నా భార్య. ప్రస్తుతం నాకు నలభై సంవత్సరాలు. నా వయసు 20 సంవత్సరాలు.. అయినా కానీ మా మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నాకంటే 20 సంవత్సరాలు చిన్నదైనా తన మెచ్యూరిటీ లెవెల్స్ చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. నన్ను ఈ సమాజం ఎక్కడ తప్పు పడుతుందోనని ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిల తయారవుతుంది. నేనేమో తనకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని నేను వ్యాయామాలు, డైటు వంటివి చేస్తూ నా యొక్క వయసు తక్కువగా కనబడే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇక మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మటన్, చికెన్ వంటివి తినను. తనకేమో నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆమె నాకోసం వెజిటేరియన్ గా మారిపోయింది. నేను వద్దని చెప్పినా కానీ వినలేదు.

తాను మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న వయసు గ్యాప్ ను కవర్ చేయడం కోసం చీరలు కట్టుకుంటూ ఉంటుంది. నాకేమో కథలు చదవడం అంటే చాలా ఇష్టం. తనకేమో కథలు వినడం అంటే ఇష్టం. ప్రతిరోజు నేను చదివే కథలు తాను వింటుంటుంది.. నేను జిమ్ చేస్తుంటే తాను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది.

this is the story of a couple

నా ప్రతి పనిలో నాకు ఎంతో సహకరం అందిస్తూ ఉంటుంది.. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే.. మా మధ్య ఉన్న వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే.. ప్రేమ శాశ్వతం.. అందుకే 20 ఏళ్ల గ్యాప్ మాకు సమస్య కాలేదు.. ఇకనుంచి కాకూడదని నిర్ణయించుకున్నాం.. మా దాంపత్య జీవితం గురించి ఎవ‌రేమ‌నుకున్నా మేం ప‌ట్టించుకోము.

Admin

Recent Posts