అతడు సినిమాను ఉదయ్ కిరణ్ వద్దన్నాడా ? ఎందుకు ?
తరుణ్, శ్రియా మెయిన్ లీడ్ లో దర్శకుడిగా త్రివిక్రమ్ ఫస్ట్ మూవీ నువ్వే-నువ్వే స్టార్ట్ అయింది. దీనికి ముందే “అతడు” మూవీ స్క్రిప్ట్ ని కూడా ఫినిష్ చేశారు. త్రివిక్రమ్ అప్పట్లో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఉదయ్ కిరణ్ తో ముందుగా ఈ సినిమా చేయాలని అనుకున్నారట త్రివిక్రమ్. నువ్వు-నేను సినిమాతో పిక్స్ లోకి వెళ్లిన ఉదయ్, వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ చెప్పిన అతడు మూవీ స్టోరీ కి కూడా గ్రీన్…