Lemon Chicken Fry : చికెన్‌ను ఒక్కసారి ఇలా ఫ్రై చేసి తినండి.. టేస్ట్ అదుర్స్ అంటారు..!
Lemon Chicken Fry : మన శరీరానికి కావల్సిన పోషకాలను అందించే ఆహారాల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో ఎక్కువగా చేసే వంటకాల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. ఈ చికెన్ ఫ్రై ను మనం వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకోదగిన చికెన్ ఫ్రై లలో లెమన్…