రోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోవడం మంచిదేనా?

ఒకసారి టిఫిన్ టైమ్‌లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. వాడు ఏదో పెద్ద డబ్బా తెరిచాడు. ఏంట్రా ఇది? అన్నా. వాడు: తెలిస్తే ఆశ్చర్యపోతావు! ఇవన్నీ టాబ్లెట్లు! అన్నం తినాలంటే ఒకటి, తినక ముందు ఒకటి, మధ్యలో మరొకటి! ఇవి వేసుకుంటే ఎనర్జీ, యాక్టివ్, సూపర్ ఫిట్ అవుతాం! అన్నాడు. ఒకటే సందేహం!.. ఇన్ని టాబ్లెట్లు తినాల్సిన అవసరం నిజంగా ఉందా? లేకపోతే సోషల్ మీడియా డాక్టర్ల మీద మనకు గుడ్డి నమ్మకమా? మల్టీవిటమిన్ నిజంగా అవసరమేనా?…

Read More

గ‌ణేష్ అంటే నాకు చాలా ఇష్టం.. కానీ ఏమీ చేయ‌లేక‌పోతున్నా.. ఇత‌న్ని పెళ్లి చేసుకోక త‌ప్ప‌దు..

మధ్యాహ్నం 2 అవుతోంది, అప్పుడే కాలేజీ నుండి ఇంటికి వచ్చాను.. ఇంటి ముందు వివిధ వాహనాలు నిలిచి ఉన్నాయి.. ఏం జరిగిందో అని మనసులో అనుకుంటూ హల్లోకి వెళ్ళగానే అన్నీ కొత్త మొహాలు.. కూర్చుని ఉన్నారు.. నేను నేరుగా తలదించుకుని రూంలోకి వెళ్ళిపోయా.. నా వెనకే అమ్మ వచ్చింది.. చీర కట్టుకొని రెడీ అవ్వు అంటోంది.. దీంతో నేను ఆశ్చర్యపోయా, నాతో ఏం మాట్లాడకుండా, ఏం చెప్పకుండా ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది.. నీకు పెళ్లి చూపులు..!!…

Read More

రోజుకు ఎన్ని అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చో తెలుసా ?

మ‌న‌కు అత్యంత చ‌వ‌క ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉండే పండ్ల‌లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. ఇవి చ‌క్క‌గా పండాలే గానీ ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే అర‌టి పండ్ల విష‌యానికి వ‌స్తే నిత్యం ఎన్ని అర‌టి పండ్ల‌ను తినాల‌ని చాలా మంది సందేహిస్తుంటారు. మ‌రి అందుకు న్యూట్రిషనిస్టులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారంటే..? ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు నిత్యం 2 నుంచి 3 అర‌టి పండ్ల‌ను…

Read More

Trees : ఈ చెట్ల‌ను ఇంటి ఆవ‌ర‌ణ‌లో అస‌లు పెంచ‌రాదు.. అవేమిటంటే..?

Trees : ఇల్లు.. చెట్టు.. అవినాభావ సంబంధం. మన జీవితమంతా ప్రకృతి, పంచభూతాత్మికం. మనకు అనేక చెట్లు ఉపయోగపడ‌తాయి. అయితే వాటిలో కొన్ని ఇంట్లో ఉండవచ్చు. కొన్ని మాత్రం దూరంగా ఉండాలి. అవి చెడ్డవికావు, కానీ ఇంట్లో మాత్రం పనికిరావు. ఏయే చెట్లు మన ఇంట్లో ఉండకూడదో తెలుసుకుందాం. దుష్ట ప్రభావం కలిగించే చెట్లు ఉంటే ఇంట్లో సమస్యలు వస్తాయి. ఇంట్లో పాలు కారే చెట్లు, ముళ్ళు ఉన్న చెట్లు ఉండ కూడదు. రేగి జాతి చెట్లు,…

Read More

ఈ జంక్‌ ఫుడ్స్‌ ఆరోగ్యకరమైనవే.. అవేమిటో తెలుసా..?

జంక్‌ ఫుడ్‌.. ఈ మాట వింటేనే ఆరోగ్యప్రియులు గుబులు చెందుతారు. ఎక్కడ జంక్‌ ఫుడ్‌ తినాల్సి వస్తుందో, తమ ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయోనని భయపడతారు. అందుకే జంక్‌ఫుడ్‌ తినేందుకు చాలా మంది విముఖత వ్యక్తం చేస్తుంటారు. అయితే పలు జంక్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ మాత్రం అలా కాదు. వాటిని తింటే ఆరోగ్యకర ప్రయోజనాలే తప్ప, అనారోగ్య సమస్యలు కలగవు. అవును, మీరు విన్నది నిజమే. అయితే అలాంటి లాభాలనిచ్చే హెల్దీ జంక్‌ ఫుడ్స్‌ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!…

Read More

Tomato Ulli Karam : టమాటా ఉల్లికారం రుచిగా ఇలా చేయండి.. రైస్, చపాతీల్లోకి బాగుంటుంది..!

Tomato Ulli Karam : ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో ఉండే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వంట‌ల్లో మ‌నం ట‌మాటాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాలు మ‌న ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తాయి. ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాలు, ప‌చ్చ‌ళ్లు త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ఉల్లికారం కూడా ఒక‌టి. ఉల్లిపాయ కారం వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ట‌మాట…

Read More

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తినాలా ? స్కిన్ తీసేసి తినాలా ? ఎలా తింటే మంచిది ?

Chicken : చికెన్ అంటే మాంసాహార ప్రియులు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చికెన్‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. ఇక కొంద‌రు చికెన్‌తో కూర చేసుకుని తింటే కొంద‌రు బిర్యానీ అంటే ఇష్ట‌ప‌డ‌తారు. అలాగే కొంద‌రు చికెన్ ఫ్రై అంటే ఇష్టం చూపిస్తారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చికెన్‌ను స్కిన్ లెస్ రూపంలో స్కిన్ తీసేసి తింటున్నారు. కానీ కొంద‌రు చికెన్ స్కిన్‌ను తినాల‌ని.. అది చాలా…

Read More

Gongura Vankaya : గోంగూర‌, వంకాయ క‌లిపి ఒక్క‌సారి ఇలా కూర చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Gongura Vankaya : గోంగూర వంకాయ‌.. గోంగూర‌, వంకాయ‌లు క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ కూర‌. ఈ కూర‌ను త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. మొద‌టిసారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌క్కువ స‌మ‌యంలో ఈ కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు…

Read More

పవన్ కళ్యాణ్ ఒకే ఒక సినిమాను కొన్న కొడాలి నాని.. అదేంటో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరియర్ ని మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్, ప్రస్తుతం ఉన్న ప్రముఖ హీరోలలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిట్స్ కోసం ప‌వ‌న్ ఎక్కువ‌గా రీమేక్‌ల‌పైనే ఆధార ప‌డ‌తార‌ని అంటారు. త‌న కెరీర్ మలుపు తిప్పిన సినిమాలన్నీ రీమేక్ లే. అయితే సినిమా ఏదైనా పవన్ క్రేజ్ మాత్రం తగ్గదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి కొడాలి కూడా అభిమానే అన్న…

Read More

Liver : లివ‌ర్‌లో ఉన్న కొవ్వును క‌రిగించే అద్భుత‌మైన చిట్కాలు.. 15 రోజులు పాటించాలి..

Liver : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శ‌రీరానికి శ‌క్తిని అందిస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను గ్ర‌హించి శ‌రీరానికి అంద‌జేస్తుంది. ఇలా లివ‌ర్ అనేక ప‌నుల‌ను చేస్తుంది. అయితే మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే జీవ‌న‌శైలి కార‌ణంగా లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో లివ‌ర్ ప‌నితీరు మంద‌గిస్తుంది. దీని వ‌ల్ల…

Read More