Punjabi Chicken Gravy : ధాబాలలో లభించే పంజాబీ చికెన్ గ్రేవీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
Punjabi Chicken Gravy : పంజాబి చికెన్ గ్రేవీ కర్రీ.. పంజాబి స్టైల్ లో చేసే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. నాన్, రోటీ, అన్నం, దోశ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులు కోరుకునే వారు తప్పకుండా ఈ చికెన్ కర్రీని రుచి చూడాల్సిందే. మొదటిసారి చేసే వారు కూడా ఈ చికెన్ కర్రీని సులభంగా తయారు…