శంకరాభరణం సినిమాను హిట్ చేశారు.. రుద్రవీణని ఎందుకు అంగీకరించలేదు?
శంకరాభరణం సినిమా 1980లలో విడుదలయ్యింది. ఆబాల గోపాలాన్ని ఏదో ఒక కోణంలో అలరించిన సినిమా అది. సంస్కృతీ, సంగీతాల కలబోత అది. ఈ సినిమా అంతగా హిట్ కావడానికి ఒక కారణం శంకర శాస్త్రి గా నటించిన సోమయాజులు. ఈయన ఆహార్యం, అభినయం బాగా ఆ పాత్రకు చక్కగా అతికినట్టు సరిపోయాయి. ఈ సినిమాలో నటించడానికే ఆయన పుట్టారేమో మరి!!! డైలాగ్ డెలివరీ లో ఆయన గాత్రం ఎంత గాంభీర్యంగా ఉందో అప్పటి ప్రేక్షకులకు తెలుసు. మంజు…