Ponnaganti Kura : పొన్నగంటి కూర చేసే మేలు అంతా ఇంతా కాదు.. దీన్ని తప్పనిసరిగా తినాలి..!
Ponnaganti Kura : మన చుట్టూ ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో పొన్నగంటి కూరమొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనందరికి తెలిసిందే. దీనిని కూరగా కూడా వండుకుని తింటుంటారు. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. శాఖోపశాఖలుగా నేల మీద పాకే ఔషధ మొక్క పొన్నగంటి కూర. ఈ మొక్క ఆకులు సాధారణ ఆకు పచ్చ రంగులో కొద్దిగా మందంగా పొడుగ్గా, సన్నగా ఉంటాయి. ఈ మొక్క పువ్వులు తెల్లగా … Read more









