Instant Atukula Idli : అటుకులతో ఇన్‌స్టంట్ ఇడ్లీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Instant Atukula Idli : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా తీసుకునే ఆహార ప‌దార్థాల‌లో ఇడ్లీలు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. వీటి త‌యారీలో మ‌నం మిన‌ప ప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాం.చ‌ట్నీ, సాంబార్ ల‌తో క‌లిపి తింటే ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. ఇత‌ర ఆహార ప‌దార్థాల త‌యారీలో ఉప‌యోగించిన‌ట్టు వీటి త‌యారీలో మ‌నం నూనెను ఉప‌యోగించం. క‌నుక ఇవి మ‌న ఆరోగ్యానికి మంచివ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం స‌లుభ‌మే … Read more

Vellulli Karam Podi : వెల్లుల్లి కారం పొడి త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Vellulli Karam Podi : మ‌నం వంటల తయారీలో, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒక‌టి. వెల్లుల్లి రెబ్బ‌లు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. ఎక్కువ‌గా మ‌నం ఈ వెల్లుల్లి రెబ్బ‌ల‌ను అల్లంతో క‌లిపి పేస్ట్ లా చేసి వంట‌ల్లో ఉప‌యోగిస్తాము. ప‌చ్చ‌ళ్లల్లో క‌చ్చా ప‌చ్చాగా దంచి వేస్తూ ఉంటాం. ఈ విధంగానే … Read more

Prawns Curry : రొయ్య‌ల‌కూర‌ను ఇలా చేశారంటే.. నోరూరిపోతుంది.. మొత్తం తినేస్తారు..!

Prawns Curry : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా రొయ్య‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అన్ని ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ వీటిలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ల‌ను అధికంగా క‌లిగిన ఆహారాల్లో రొయ్య‌లు కూడా ఒక‌టి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్య‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా చాలా సులువుగా … Read more

Sorghum : జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Sorghum : పూర్వ‌కాలంలో ఆహారంగా తీసుకున్న వాటిల్లో జొన్నలు ఒక‌టి. పూర్వ‌కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఈ జొన్న‌ల‌తో వండిన అన్నాన్నే తినే వారు. పూర్వ‌కాలంలో ధ‌నిక‌, బీద తేడా లేకుండా అంద‌రూ ఈ జొన్న‌ల‌నే ఆహారంగా తీసుకునే వారు. ప్ర‌స్తుత కాలంలో వీటి వాడ‌కాన్ని పూర్తిగా త‌గ్గించారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డిన త‌రువాత‌, బ‌రువు త‌గ్గ‌డానికి మాత్ర‌మే వీటిని ఆహారంగా తీసుకోవ‌డం ప్రారంభిస్తున్నారు. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను … Read more

Sesame Seeds : నువ్వుల‌తో ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. వెంట‌నే ఉప‌యోగిస్తారు..!

Sesame Seeds : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే వాటిల్లో నువ్వులు కూడా ఒక‌టి. నువ్వుల‌నే కాకుండా నువ్వుల నూనెను కూడా మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌న భార‌త దేశంలో నువ్వుల‌ను వంట‌ల‌ల్లోనే కాకుండా ఔష‌ధ ద్ర‌వ్యంగా, హోమ ద్ర‌వ్యంగా, పాప నాశ‌న ద్ర‌వ్యంగా, పితృత త‌ర్ప‌ణ ద్ర‌వ్యంగా కూడా ఉప‌యోగిస్తారు. నువ్వుల‌లో తెల్ల నువ్వులు, ఎర్ర నువ్వులు, న‌ల్ల నువ్వులు, పైర నువ్వులు, అడ‌వి నువ్వుల‌ను అని అనేక ర‌కాలు ఉంటాయి. నువ్వులు కారం, చేదు, … Read more

Cloves : రోజూ ప‌ర‌గ‌డుపునే ల‌వంగాల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే సుగంధ ద్ర‌వ్యాల‌లో ల‌వంగాలు కూడా ఒక‌టి. వీటిని వంట‌ల‌లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంటల‌ రుచి, వాస‌న పెరుగుతాయి. ల‌వంగాలు వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. ల‌వంగాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ల‌వంగాల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా … Read more

Ranapala Plant : ర‌ణ‌పాల మొక్క ప్ర‌తి ఇంట్లోనూ ఉండాలి.. 150కి పైగా వ్యాధుల‌ను న‌యం చేయ‌గ‌ల‌దు..!

Ranapala Plant : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ఔషధ గుణాలు క‌లిగిన‌ మొక్క‌ల‌ను ప్ర‌సాదించింది. వాటిని ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అలాంటి మొక్క‌ల‌లో ర‌ణ‌పాల మొక్క కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క‌ను ఇంటికి అలంక‌ర‌ణగా కూడా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి 150 కంటే ఎక్కువ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. … Read more

Teeth White : గార ప‌ట్టిన దంతాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కా.. రోజూ చేస్తే దంతాలు తెల్ల‌గా మారుతాయి..!

Teeth White : గార‌ ప‌ట్టిన దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. దంతాలు గార‌ ప‌ట్ట‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. శీత‌ల పానీయాల‌ను, టీ, కాఫీల‌ను అధికంగా తాగ‌డం, పొగాకు ఉత్ప‌త్తుల‌ను న‌మ‌ల‌డం, దంతాల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల దంతాలు గార ప‌డ‌తాయి. ఈ స‌మ‌స్య కార‌ణంగా బాధ‌ప‌డే వారు న‌లుగురిలో స‌రిగ్గా మాట్లాడ‌లేరు. చ‌క్క‌గా న‌వ్వ‌లేరు. అయితే చాలా త‌క్కువ ఖ‌ర్చుతోనే చాలా త‌క్కువ స‌మ‌యంలో … Read more

Orange : గ‌ర్భిణీలు రోజుకు ఒక నారింజ పండును త‌ప్ప‌కుండా తినాలి.. ఎందుకంటే..?

Orange : గ‌ర్భం ధ‌రించిన స్త్రీలు పుష్టిక‌ర‌మైన ఆహారాన్ని, తాజా పండ్ల‌ను తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. అలాగే వారు తీసుకునే ఆహారంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. గ‌ర్భిణీ స్త్రీలు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన వాటిల్లో నారింజ‌ పండు కూడా ఒక‌టి. ఈ పండులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. తీపి, పులుపు రుచిని క‌లిగి ఈ పండు తిన‌డానికి ఎంతో వీలుగా ఉంటుంది. … Read more

Are Chettu : న‌ర దిష్టిని, వాస్తు దోషాల‌ను త‌గ్గించే చెట్టు ఇది.. ఔష‌ధంగా కూడా ఉప‌యోగ ప‌డుతుంది..!

Are Chettu : మ‌నం కొన్ని ర‌కాల చెట్ల‌ను ఇంటి వాస్తు దోషాల పోవ‌డానికి, న‌ర దిష్టి త‌గ‌ల‌కుండా ఉండ‌డానికి కూడా పెంచుకుంటూ ఉంటాం. అలాంటి చెట్ల‌ల్లో ఆరె చెట్టు కూడా ఒక‌టి. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆరె చెట్టు ఆకులు, బెర‌డు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ చెట్టు మ‌నంద‌రికీ తెలుసు. ఈ చెట్టు మ‌న‌కు నిత్య జీవితంలో ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.రోడ్ల‌కు ఇరు వైపులా, … Read more