Honey : తేనె గురించి అందరికీ తెలుసు.. కానీ దగ్గు, జలుబు, జీర్ణ సమస్యలకు ఎలా వాడాలో తెలుసా..?
Honey : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే తేనెను ఉపయోగిస్తున్నారు. అనేక రకాల వ్యాధులను నయం చేసేందుకు దీనిని వాడుతారు. తేనె మనకు పోషకాలను అందించడమే కాదు.. శక్తిని కూడా ఇస్తుంది. దీన్ని ఆయుర్వేద వైద్యంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. అయితే తేనె వల్ల లాభాలు కలుగుతాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ పలు అనారోగ్య సమస్యలకు దాన్ని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలు చాలా మందికి తెలియవు. ఈ క్రమంలోనే తేనెను ఎలా ఉపయోగించాలో…