బీరకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ?

బీరకాయ ఒక అత్యంత పోషకమైన కూరగాయ, దీనిని ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బీరకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం నివారించబడుతుంది. బీరకాయలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత నివారించబడుతుంది. బీరకాయలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బీరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని రక్షిస్తాయి. బీరకాయలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరకాయల‌లో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి…

Read More

Minappappu Tomato Pachadi : వేడి అన్నంలోకి కారంగా ఎంతో రుచిగా ఉండే పాతకాలం కమ్మటి మినపప్పు పచ్చడి

Minappappu Tomato Pachadi : మ‌నం ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ట‌మాటాల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ట‌మాటాల‌తో చాలా సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌చ్చ‌ళ్ల‌ల్లో మిన‌ప‌ప్పు ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. మిన‌ప‌ప్పుతో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప‌చ్చ‌డిని చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా…

Read More

Cabbage Pakoda : క్యాబేజీతో 10 నిమిషాల్లో ఇలా స్నాక్స్ చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Cabbage Pakoda : క్యాబేజిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాబేజి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. క్యాబేజితో కూర‌, వేపుడు వంటి వాటితో పాటు ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క్యాబేజితో చేసుకోద‌గిన చిరుతిళ్లల్లో క్యాబేజి ప‌కోడి కూడా ఒక‌టి. క్యాబేజి ప‌కోడి క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా…

Read More

Handkerchief : మీ హ్యాండ్ క‌ర్చీఫ్‌ను ఇత‌రుల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇవ్వ‌కండి.. ఎందుకో తెలుసా..?

Handkerchief : హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌ను మీరు ఎల్ల‌ప్పుడూ వెంట ఉంచుకుంటారా..? లేదా..? అయితే ఇప్పుడే ఓ హ్యాండ్ క‌ర్చీఫ్‌ను కొని వెంట పెట్టుకోండి. అంటే, కేవ‌లం శుభ్ర‌త కోస‌మే కాదు, హ్యాండ్ క‌ర్చీఫ్ ద‌గ్గ‌ర ఉండ‌డం వ‌ల్ల మీలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోయి అంతా పాజిటివ్ ఎన‌ర్జీయే వ‌స్తుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే..! ఈ క్ర‌మంలో ఎలాంటి హ్యాండ్ క‌ర్చీఫ్ ఉండాలో, దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కాట‌న్, సిల్క్‌తో త‌యారు…

Read More

ఏయే ర‌కాల దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు.. ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలో తెలుసా..?

దంతాల‌ను శుభ్రం చేసుకునేందుకు మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల టూత్‌పేస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు న‌చ్చిన టూత్ పేస్టును కొనుగోలు చేసి దాంతో దంత‌ధావ‌నం చేస్తుంటారు. అయితే నిజానికి ఎవ‌రైనా స‌రే.. ఏ టూత్‌పేస్టు ప‌డితే దాన్ని వాడ‌కూడ‌దు. త‌మ‌కు ఉన్న దంత స‌మ‌స్య‌ల‌కు అనుగుణంగా టూత్‌పేస్టుల‌ను వాడాలి. మ‌రి ఏయే ర‌కాల దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎలాంటి టూత్‌పేస్టుల‌ను వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * దంత క్ష‌యం (కావిటీలు) స‌మ‌స్య‌లు ఉన్న‌వారు త‌మ…

Read More

ఈ ఆల‌యాలు ప్ర‌తి ఏటా ఇసుక‌లోకి కూరుకుపోతున్నాయి.. ఎందుకో తెలుసా..?

తలకాడు పట్టణం క్రీ.శ. 16 వ శతాబ్దానికి ముందు ఎంతో ఆకర్షణీయ ప్రదేశంగా ఉండేది. పక్కనే కావేరీ నది.. కానీ ఆ ఊరు మాత్రం ఎడారిని తలపిస్తుంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ఊరు ఓ రాణి శాపం కారణంగా అలా మారిపోయిందని చెబుతారు. కర్ణాటకలోని మైసూరుకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో తలకాడు అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇక్క‌డ సుమారుగా 30 పైచిలుకు ఆలయాలు ఉండేవి. అందులో ఐదు ప్రఖ్యాత శివాలయాలు ప్రత్యేకమైనవి. ఈ…

Read More

నులి పురుగుల స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు..!

మ‌న‌లో చాలా మందికి స‌హ‌జంగానే అప్పుడ‌ప్పుడు క‌డుపులో నులి పురుగులు ఏర్ప‌డి స‌మ‌స్య‌గా మారుతుంటుంది. చిన్నారుల్లో ఈ స‌మ‌స్య అధికంగా క‌నిపిస్తుంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే… * నారింజ పండు తొక్క‌ల‌ను తీసి ఎండ‌బెట్టి పొడి చేయాలి. ఈ పొడిని గోరు వెచ్చ‌ని నీటితో క‌లిపి ప‌ర‌గడుపున 3 రోజుల పాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది….

Read More

Lakshmi Devi : ఉదయాన్నే ఈ పనులు చేస్తే.. లక్ష్మీదేవి నిత్యం మీ ఇంట కొలువై ఉంటుంది..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా, లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే, ఎలాంటి వాటికి కూడా లోటు ఉండదు. అన్నిటికీ డబ్బు అనేది చాలా అవసరం. సంపద ఉండాలంటే, లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వ్యక్తులు ఇంట్లో, ఐశ్వర్యం ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం, లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇలా చేయడం మంచిది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే, ఇలా చేయాలి. రోజు ఉదయం పూజ చేస్తే, ఇంట్లో…

Read More

Honey And Lemon Water : ప‌ర‌గ‌డుపునే తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Honey And Lemon Water : అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. బ‌రువు త‌గ్గ‌డానికి చేసే ప్ర‌య‌త్నాల్లో ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున లెమ‌న్ వాట‌ర్ తాగ‌డం కూడా ఒక‌టి. మ‌న‌లో చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి రోజూ ఉద‌యం పర‌గ‌డుపున తేనె క‌లిపిన లెమ‌న్ వాట‌ర్ ను తాగుతూ ఉంటారు. అయితే ఇలా తేనె క‌లిపి లెమ‌న్ వాట‌ర్ ను తాగ‌డం వ‌ల్ల నిజంగా బ‌రువు…

Read More

చంద్రమోహన్ హీరోయిన్ “సీతామాలక్ష్మి” మీకు గుర్తుందా.. చూస్తే షాకే..

నటన టాలెంట్ ఉండాలి కానీ ఎక్కడికి వెళ్ళినా ఆఫర్స్ తన్నుకుంటూ వస్తాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది దక్షిణాది నుంచి వెళ్లి స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న వారు ఉన్నారు. అందులో రాంగోపాల్ వర్మ, జానీ లివర్, ఎల్.వి.ప్రసాద్ హేమామాలిని, శ్రీదేవి, జయప్రద ఇలా చాలా మంది నటులు ఉన్నారు. ఈ నటులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నటి తాళ్లూరి రామేశ్వరి. ఈమె తెలుగు ఆడపిల్ల అయినా హిందీలో మాత్రం స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె…

Read More