క్రికెటర్స్ వేసుకునే టీ షర్ట్స్ మీద నెంబర్స్ ఉండేది ఇందుకోసమేనా..?
సాధారణంగా క్రికెట్ స్టేడియంలో మనం ప్లేయర్స్ వేసుకున్న టీషర్ట్ లను చూస్తూనే ఉంటాం. ఒక్కో ప్లేయర్ కు ఒక్కో విధమైన నెంబర్ ఉంటుంది. మరి ఆ నెంబర్స్ ఎందుకు ఉంటాయి అనేది ఓ సారి తెలుసుకుందాం.. క్రికెట్ ఆడేటప్పుడు ప్లేయర్స్ వేసుకునే టీషర్ట్ ని జెర్సీ అంటారు. వారు గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఎవరు ఆడుతున్నారో వారి పేరు, వారి జెర్సీ నెంబర్ ఉంటుంది. అయితే ఆ టీ షర్ట్ పై పేరు చిన్నగా, నెంబర్ అనేది…