Kobbari Purnam Burelu : కొబ్బ‌రి పూర్ణం బూరెలు.. చాలా త‌క్కువ టైమ్‌లోనే ఎంతో సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Kobbari Purnam Burelu : కొబ్బ‌రి పూర్ణం బూరెలు.. కొబ్బ‌రి స్ట‌ఫింగ్ తో చేసే ఈ పూర్ణం బూరెలు చాలా రుచిగా ఉంటాయి. పండ‌గ‌ల‌కు లేదా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. మ‌నం ఎక్కువ‌గా ప‌ప్పు పూర్ణం బూరెల‌నే త‌యారు చేస్తూ ఉంటాము. కానీ కొబ్బ‌రి స్ట‌ఫింగ్ తో చేసే ఈ బూరెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని ప‌చ్చి కొబ్బ‌రి మ‌రియు ఎండు కొబ్బరితో కూడా చేసుకోవ‌చ్చు. ఇంట్లో…

Read More

మీ భాగ‌స్వామి మిమ్మ‌ల్ని అనుమానిస్తుంద‌ని భావిస్తున్నారా.. అయితే ఇలా చేయండి..

ఏం చేసినా నీ మంచి కోసమేగా చేస్తున్నా అంటుంటారు.. మీకు వచ్చిన మెసేజ్‌లను చదువుతారు, వచ్చే కాల్స్‌ను అనుమానిస్తారు. వారు నీకెందుకు ఫోన్‌ చేశారని సవాలక్ష ప్రశ్నలతో సతమతం చేసేస్తారు. ఎందుకు ఇలా అనుమానిస్తున్నావ్‌ అని ప్రశ్నిస్తే.. ఇది అనుమానం కాదు.. పొసెసివ్‌నెస్‌ అని పోష్‌గా చెప్తుంటారు. ఏ బంధంలోనైనా నమ్మకం చాలా ముఖ్యం.. అదొక గాజు గ్లాసు లాంటిది. ఒక్కసారి పగిలిందో.. మళ్లీ మునుపటిలా చేయలేరు. అతికించిన అతుకులు అలానే మిగిలిపోతాయి. అసలు మీ పార్టనర్‌…

Read More

బాహుబలి లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే ?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి బాక్సాఫీస్ దగ్గర ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించారు. తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలి కి ముందు బాహుబలి కి తర్వాత అని చెప్పేంతలా ఈ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలు వ్యాపించేలా చేసింది ఈ చిత్రం. ఈ…

Read More

Kerala Style Split Cake : కేర‌ళ స్టైల్‌లో స్ప్లిట్ కేక్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Kerala Style Split Cake : స్ల్పిట్ కేక్స్.. కేర‌ళ స్పెష‌ల్ తీపి వంట‌క‌మైన ఈ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఒక్క‌సారి త‌యారు చేసి పెట్టుకుంటే వీటిని నెల‌రోజుల పాటు తిన‌వ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ కేక్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే ఈ స్ల్పిట్ కేక్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి…..

Read More

Teenmar Dosa : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే తీన్మార్ దోశ‌.. ఇలా వేస్తే మొత్తం తినేస్తారు..!

Teenmar Dosa : మ‌నం మ‌న అభిరుచికి త‌గినట్టు వివిధ రుచుల్లో దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అలాగే మ‌న‌కు హోట‌ల్స్, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద కూడా దోశ‌లు ల‌భిస్తూ ఉంటాయి. మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా ల‌భించే వెరైటీ దోశ‌ల‌ల్లో తీన్మార్ దోశ కూడా ఒక‌టి. ఈ దోశ చాలా క‌ల‌ర్ ఫుల్ గా చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ‌ను ఒక‌టి తింటే చాలు మ‌న క‌డుపు నిండి పోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. చాలా…

Read More

Paratha Sherwa : ప‌రాటాల్లోకి షేర్వాను ఇలా చేయండి.. టేస్ట్ సూప‌ర్‌గా ఉంటుంది..!

Paratha Sherwa : ప‌రాటా షేర్వా.. మ‌న‌కు హోటల్స్ లో, ధాబాలల్లో ప‌రాటాల‌ను ఈ షేర్వాతో స‌ర్వ్ చేస్తూ ఉంటారు. ఈ షేర్వాతో తింటే పరాటాలు మ‌రింత రుచిగా ఉంటాయి. కేవ‌లం పరాటాలే కాకుండా రుమాలీ రోటీ, చ‌పాతీ, నాన్, ప్లేన్ బిర్యానీ, బ‌గారా అన్నంలోకి కూడా షేర్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే హోటల్ స్టైల్ పరాటా షేర్వాను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న…

Read More

Munagaku Pappu : ప‌స‌రు వాస‌న లేకుండా మున‌గాకుల‌తో ఇలా ప‌ప్పు చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేస్తారు..!

Munagaku Pappu : మున‌గాకు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మున‌గాకు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ మున‌గాకుతో మ‌నం కారం పొడి, ప‌ప్పు వంటి వాటిని త‌యారు…

Read More

గోధుమ పిండి రొట్టెలే కాదు.. ఈ రొట్టెల‌ను కూడా తిన‌వ‌చ్చు.. అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చెప్పి చాలా మంది రాత్రి పూట అన్నంకు బ‌దులుగా గోధుమ‌ల పిండితో త‌యారు చేసిన రొట్టెల‌ను తింటుంటారు. నిజానికి అన్నంలో ఎన్ని క్యాల‌రీలు ఉంటాయో గోధుమ రొట్టెల్లోనూ అన్నే క్యాల‌రీలు ఉంటాయి. అందువ‌ల్ల కొంద‌రు బ‌రువు త‌గ్గ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన వివిధ ర‌కాల రొట్టెల‌ను రోజూ తీసుకుంటే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. 1. జొన్న రొట్టెలు చాలా రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు, వాటిల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి….

Read More

వివాహం ఏ వయసులో చేసుకుంటే మంచిది..డా:సమరం ఏమంటున్నారంటే..?

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి ముందు ఏ విధంగా జీవించినా కానీ వివాహం తర్వాత మాత్రం ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది. తమ పిల్లలు ఎదుగుతున్నారు అంటే తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. ఇందులో అమ్మాయిలకు అయితే ఇంకా తొందర పడతారు తల్లిదండ్రులు. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. 20 సంవత్సరాలు దాటాయి అంటే చాలు భారతదేశంలో మూడు ముళ్ళు పడాల్సిందే. ఈ విషయంలో అబ్బాయిలకు కాస్త…

Read More

డిప్రెష‌న్ వచ్చిన వారిలో కనిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. వీటిని ప‌సిగడితే వారు ఆత్మ‌హ‌త్య చేసుకోకుండా చూడ‌వ‌చ్చు..

డిప్రెష‌న్ అనేది చాలా మందికి ర‌క ర‌కాల కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. ల‌వ్ ఫెయిల్యూర్, ప‌రీక్ష‌ల్లో పాస్ కాక‌పోవ‌డం, తీవ్ర‌మైన అనారోగ్య లేదా ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌డం.. ఇలా డిప్రెష‌న్ వ‌చ్చేందుకు ఎన్నో కార‌ణాలు ఉంటాయి. అయితే వీటిని ఆరంభంలో గుర్తిస్తే అలాంటి వారిని ర‌క్షించుకోవ‌చ్చు. లేదంటే వారు ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి. మ‌రి డిప్రెష‌న్ వ‌చ్చిన వారిలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * డిప్రెష‌న్ వ‌చ్చిన వారు ఎప్పుడూ ఏదో…

Read More