Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

గోధుమ పిండి రొట్టెలే కాదు.. ఈ రొట్టెల‌ను కూడా తిన‌వ‌చ్చు.. అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Admin by Admin
July 20, 2021
in ఆహారం
0
Share on FacebookShare on Twitter

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చెప్పి చాలా మంది రాత్రి పూట అన్నంకు బ‌దులుగా గోధుమ‌ల పిండితో త‌యారు చేసిన రొట్టెల‌ను తింటుంటారు. నిజానికి అన్నంలో ఎన్ని క్యాల‌రీలు ఉంటాయో గోధుమ రొట్టెల్లోనూ అన్నే క్యాల‌రీలు ఉంటాయి. అందువ‌ల్ల కొంద‌రు బ‌రువు త‌గ్గ‌లేక‌పోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన వివిధ ర‌కాల రొట్టెల‌ను రోజూ తీసుకుంటే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

not only wheat roti but also you can eat these different types of rotis

You might also like

Healthy Food : రోజూ ఉద‌యాన్నే ఒక గిన్నె తినండి చాలు.. ఎంతో యాక్టివ్‌గా ఉంటారు..!

February 19, 2023

Jonna Ambali : ఇది మామూలు అంబ‌లి కాదు.. దీన్ని తాగితే ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

February 6, 2023

1. జొన్న రొట్టెలు చాలా రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు, వాటిల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఫైబ‌ర్, ఇత‌ర పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. పైగా ఒక్క జొన్న రొట్టెను తింటే చాలు, క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకోవ‌చ్చు. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు కూడా షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండాలంటే జొన్న రొట్టె చ‌క్క‌ని ఆహారం అని చెప్ప‌వ‌చ్చు.

2. అనేక తృణ ధాన్యాల‌ను క‌లిపి త‌యారు చేసిన మ‌ల్టీ గ్రెయిన్ పిండి కూడా మ‌న‌కు అందుబాటులో ఉంది. ఇది చాలా ఆరోగ్య‌క‌ర‌మైంది. అందులో కొద్దిగా శ‌న‌గపిండిని క‌లిపి రొట్టెలుగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల అధిక బ‌రువును, షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవ‌చ్చు.

3. ప్ర‌స్తుతం మ‌న‌కు అనేక ర‌కాల చిరు ధాన్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రాగులు, స‌జ్జ‌లు, కొర్ర‌లు.. ఇలా అనేక చిరు ధాన్యాలు ల‌భిస్తున్నాయి. వీటిల్లో దేంతోనైనా స‌రే రొట్టెల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వాటితో అన్నంలా వండుకుని తిన‌లేమ‌ని అనుకునేవారు రొట్టెల‌ను త‌యారు చేసి తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల పోష‌కాలు, శ‌క్తి ల‌భిస్తాయి. అధిక బ‌రువును త్వ‌ర‌గా తగ్గించుకోవ‌చ్చు. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

4. బార్లీ గింజ‌ల పిండితో త‌యారు చేసిన రొట్టెల‌ను కూడా రోజూ తిన‌వ‌చ్చు. అధిక బ‌రువును త్వ‌ర‌గా త‌గ్గించుకునేందుకు ఈ పిండి ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: rotisరొట్టెలు
Admin

Admin

Related Stories

Healthy Food : రోజూ ఉద‌యాన్నే ఒక గిన్నె తినండి చాలు.. ఎంతో యాక్టివ్‌గా ఉంటారు..!

by D
February 19, 2023
0

Healthy Food : మ‌న‌లో చాలా మంది అల‌స‌ట‌, నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక ఇబ్బందిప‌డుతూ ఉంటారు. ఉరుకుల...

Jonna Ambali : ఇది మామూలు అంబ‌లి కాదు.. దీన్ని తాగితే ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

by D
February 6, 2023
0

Jonna Ambali : జొన్న‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటి వినియోగం ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి...

Laddu For Hair Growth : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు.. జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు.. పెరుగుతూనే ఉంటుంది..

by D
January 26, 2023
0

Laddu For Hair Growth : జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా...

Korrala Annam : కొర్ర‌ల‌ను ఎలా వండాలో తెలియ‌డం లేదా.. వాటితో అన్నం ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

by D
January 23, 2023
0

Korrala Annam : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. మారిన...

Next Post

రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక క‌ప్పు ట‌మాటా సూప్‌ను తాగాల్సిందే.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.