గోధుమ పిండి రొట్టెలే కాదు.. ఈ రొట్టెలను కూడా తినవచ్చు.. అనేక ప్రయోజనాలు కలుగుతాయి..!
అధిక బరువు తగ్గాలని చెప్పి చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులుగా గోధుమల పిండితో తయారు చేసిన రొట్టెలను తింటుంటారు. నిజానికి అన్నంలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో గోధుమ రొట్టెల్లోనూ అన్నే క్యాలరీలు ఉంటాయి. అందువల్ల కొందరు బరువు తగ్గలేకపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన వివిధ రకాల రొట్టెలను రోజూ తీసుకుంటే ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. 1. జొన్న రొట్టెలు చాలా రుచికరంగా ఉండడమే కాదు, వాటిల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. … Read more