Matcha Tea : ఆరోగ్యానికి మేలుచేసే మాచా టీ.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Matcha Tea : సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉదయం ఒక కప్పు కాఫీ, టీ లేనిదే రోజు గడవదు. ఇలా చాలా మంది కప్పు కాఫీ, టీ తోనే రోజును ప్రారంభిస్తారు. ఉదయం కాఫీ లేదా టీ తాగటం వల్ల ఆ రోజంతా ఎంతో చురుకుగా పని చేస్తారని భావిస్తుంటారు. పని ఒత్తిడిలో భాగంగా ఆ ఒత్తిడి నుంచి బయటపడటం కోసం కూడా చాలా మంది మధ్యలో టీ తాగుతూ ఉపశమనం పొందుతుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో…