Mixed Vegetable Kurma : హోటల్ స్టైల్‌లో మిక్స్‌డ్ వెజిటబుల్ కుర్మా.. ఇలా చేయవచ్చు..!
Mixed Vegetable Kurma : మనం అప్పుడప్పుడూ వివిధ రకాల కూరగాయలను కలిపి మిక్డ్స్ వెజిటేబుల్ కుర్మాను వండుతూ ఉంటాం. ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. మనకు రెస్టారెంట్ లలో కూడా ఈ కూర లభిస్తుంది. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ కూరను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ కుర్మాను ఎక్కువగా చపాతీ వంటి వాటితో తింటూ ఉంటారు. ఈ మిక్డ్స్ వెజిటేబుల్ కుర్మాను అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా క్రీమిగా ఎలా…