పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా ?
పంచముఖ ఆంజనేయస్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది. అయితే ఈ పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆయన్ని స్మరిస్తే సకల భూత, ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి. ఐదు ముఖాలతో ఉండే హనుమంతుని ఒక్కో ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది. ఆంజనేయుడు ముఖం ప్రధానంగా…