Vastu Items : మీ ఇంట్లో ఈ వ‌స్తువుల‌ను పెట్టుకోండి.. ఇల్లు ఎప్పుడూ ధ‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతుంది..!

Vastu Items : వాస్తుశాస్త్రం ప్ర‌కారం మ‌న ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో ఉంచే వ‌స్తువులు కూడా మ‌న‌పై ప్ర‌భావాన్ని చూపుతాయి. అయితే ఈ ప్ర‌త్యేక‌మైన విగ్ర‌హాల‌ను మ‌న ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మ‌న‌కు జీవితంలో డ‌బ్బ లోటు ఉండ‌ద‌ని మీకు తెలుసా….! హిందువులు వాస్తును ఎంత‌గానో న‌మ్ముతారు. వాస్తుశాస్త్రంలో దిశ‌ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇవ్వ‌బ‌డింది. మ‌న ఇంట్లో ప్ర‌తిదీ కూడా స‌రైన దిశలో ఉంచ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పే కొన్ని…

Read More

ఒక‌ప్ప‌టి సూప‌ర్ సినిమా హీరోయిన్ అయేషా ట‌కియా… ఇప్పుడెలా ఉందో తెలుసా..?

మిల మిల మెరిసిన క‌నుల‌కు ఎందుకో… అసలెందుకో… అంటూ ఒక‌ప్పుడు తెలుగు తెర‌పై బబ్లీగా, ముద్దుగా క‌నిపించిన ఆ భామ… అదేనండీ అయేషా ట‌కియా… గుర్తుంది క‌దా..! మహేష్ బాబు స‌ర‌స‌న పోకిరి సినిమాలో ముందుగా ఈమెనే హీరోయిన్‌గా అనుకున్నార‌ట‌. అయితే ఆమెకు ఏం అయిందో తెలీదు కానీ… ఆ సినిమా వ‌దులుకుంది. మ‌రి అందులో న‌టించిన న‌డుం సుంద‌రి ఇలియానా గ్రాఫ్ ఒక్క‌సారిగా ఎలా తిరిగిపోయిందో అంద‌రికీ తెలుసు..! స‌రే.. అదంతా ఇప్పుడు ఎందుకు గానీ……

Read More

Morning Mistakes : ఉద‌యం 9 గంట‌ల లోపు చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే..!

Morning Mistakes : ఉద‌యం నిద్ర‌లేవడం కొంత మందికి చాలా క‌ష్టం. అత్య‌వ‌స‌ర‌మైన‌ప్పుడు అలార‌మ్ పెట్టుకున్నా అది మోగినా మ‌రో ప‌ది నిమిషాలు, ఐదు నిమిషాలు అంటూ అలారాన్ని మారుస్తూ కునుకు తీస్తూ ఉంటారు. ఈ అల‌వాటు అస్స‌లు మంచిది కాద‌ట‌. ఇదే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి. అస‌లు మ‌నం ఉద‌యం లేచిన ద‌గ్గ‌రి నుండి చిన్న చిన్న పొర‌పాట్ల‌ను చాలానే చేస్తూ ఉంటాం. ఉద‌యం పూట మ‌నం చేస్తున్న పొర‌పాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం….

Read More

Munagaku Podi Idli : ఇడ్లీల‌ను ఇలా ఆరోగ్య‌క‌రంగా చేసి తింటే షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయి..!

Munagaku Podi Idli : ఇడ్లీలు అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. అందరూ ఇడ్లీల‌ను ఇష్టంగానే తింటారు. సాంబార్ లేదా కొబ్బరి చ‌ట్నీ, ప‌ల్లి చ‌ట్నీ, ట‌మాటా చ‌ట్నీల‌తో ఇడ్లీల‌ను తింటుంటే వ‌చ్చే మ‌జాయే వేరు. అందుక‌నే చాలా మంది ఫేవ‌రెట్ టిఫిన్‌గా ఇడ్లీ మారింది. అయితే ఇడ్లీల‌ను ఇంకా ఆరోగ్య‌క‌రంగా త‌యారు చేసుకుని తింటే దాంతో రుచికి రుచి పోష‌కాల‌కు పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఇక ఇడ్లీల‌ను ఆరోగ్యక‌రంగా ఎలా చేయాలంటే.. వాటిపై కాస్త…

Read More

Dreams : క‌ల‌ల గురించి ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల్సిన నిజాలు ఇవి..!

Dreams : నిద్ర‌పోయేట‌ప్పుడు క‌ల‌లు రావ‌డం స‌హ‌జం. కొంద‌రు త‌మ‌కు వ‌చ్చిన క‌ల‌ల‌ను గుర్తుంచుకుంటారు. కొంద‌రికి ఆ క‌ల‌ల‌ను గుర్తించుకునే శ‌క్తి ఉండ‌దు. ఏ క‌ల‌కు కూడా ఒక ప్ర‌త్యేక‌మైన ముగింపు ఉండ‌దు. మ‌ధ్య‌లో అర్థాంత‌రంగా ఆగిపోతాయి. కొన్ని సార్లు మ‌న జీవితంలో మ‌ర్చిపోయిన వ్య‌క్తులు కూడా క‌ల‌లో వ‌స్తూ ఉంటారు. క‌ల‌ల‌పై మాన‌సిక నిపుణులు, యోగా శాస్త్ర నిపుణులు ఎప్పుడూ ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉంటారు. అలాగే కొంద‌రికి క‌ల‌లో దృశ్యాలు రంగుల్లో క‌నిపిస్తాయి. కొంద‌రికి బ్లాక్…

Read More

బెండ‌కాయ‌ను క‌ట్ చేసి రాత్రంతా నీళ్ల‌లో ఉంచి తాగితే….!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏ కాలంలో అయినా దొరుకుతాయి. వీటితో చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌లు చేసుకుని తింటుంటారు. కొంద‌రు బెండ‌కాయ వేపుడు చేసుకుంటే.. కొంద‌రు వాటితో పులుసు చేసుకుంటారు. ఇంకా కొంద‌రు ట‌మాటాల‌ను వేసి వండుకుని తింటారు. అయితే బెండ‌కాయ‌ల‌ను ఎలా తిన్నా స‌రే మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా బెండ‌కాయ‌ల‌ను కింద తెలిపిన విధంగా తీసుకుంటే.. మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య…

Read More

Beetroot Pappu : బీట్ రూట్‌తో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పు కూడా చేయ‌వ‌చ్చు తెలుసా..? ఎలాగంటే..?

Beetroot Pappu : చూసేందుకు ముదురు పింక్ రంగులో ఉండే బీట్‌రూట్ అంటే కొంద‌రికి మాత్ర‌మే ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది తిన‌రు. దీన్ని ముట్టుకుంటే చాలు రంగు అంటుతుంది. రుచిగా కూడా ఉండ‌దు. క‌నుక బీట్‌రూట్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీన్ని జ్యూస్‌లా చేసుకుని లేదా నేరుగా ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. అయితే బీట్ రూట్‌తో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా చేయ‌వ‌చ్చు. దీన్ని చేయడం చాలా సుల‌భం. రుచిగా ఉంటుంది. అంద‌రికీ న‌చ్చుతుంది….

Read More

న‌ల్ల బియ్యంతో ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

మనం సాధారణంగా తెల్ల బియ్యం తో అన్నం వండుకుని తింటాము. అయితే నల్ల బియ్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో ఎన్నో అనారోగ్య సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే మరి నల్ల బియ్యం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..?, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండొచ్చు..? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఒక లుక్కేయండి. నల్ల బియ్యంలో క్యాలరీలు తక్కువగా…

Read More

మీ ముఖం అందంగా మారాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ట్రై చేయండి..!

అందం ఎవరి సొంతం కాదు. కానీ కొందరు మాత్రం తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లు అనుకుంటుంటారు. అందుకోసం తెల్లగా రావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో చెప్పే రకరకాల రెమెడీలను ట్రై చేసి లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. కొందరైతే వీటితో చర్మంపై లేనిపోని మచ్చలు వచ్చి మరింత ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ముఖంపై ఏదైనా అలర్జీ వస్తే ప్రధానంగా పసుపు రాయడం ద్వారా దానిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తగ్గని సమయంలో వైద్యులను సంప్రదించడం మంచిది….

Read More