Chicken Avakaya : చికెన్ ఆవకాయ ఎలా చేయాలో తెలుసా..? అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది..!
Chicken Avakaya : చికెన్, మటన్ అనగానే మనకు ముందుగా వాటితో చేసే కూరలు, బిర్యానీలు వంటివి గుర్తుకు వస్తాయి. కానీ నాన్ వెజ్‌లలో వాస్తవానికి ఎన్నో రకాలు ఉన్నాయి. చాలా వరకు వెరైటీ డిష్‌ల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో చికెన్ ఆవకాయ ఒకటి. అవును.. చికెన్‌ను ఇలా కూడా వండుకోవచ్చు. దీన్ని అన్నం లేదా చపాతీల్లో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే చికెన్ ఆవకాయను ఎలా తయారు చేయాలో…